Avantika Vandanapu: హాలీవుడ్ హీరోయిన్ గా మెరుస్తున్న ఈ తెలుగమ్మాయి ఎవరో తెలుసా?
Avantika Vandanapu: ఆర్ఆర్ఆర్ సినిమాతో రాజమౌళి హాలీవుడ్ రేంజ్ లో మన సినిమా ఖ్యాతిని పెంచాడు. ఈ సినిమా ద్వారా హాలీవుడ్ దర్శకుల దృష్టి ఇండియాపై పడేలా చేసుకున్నారు. ఇదిలా ఉంటే ఇండియన్ యాక్టర్స్ ఈ మధ్యకాలంలో హాలీవుడ్ సినిమాలలో నటిస్తున్నారు.…
