Guppedantha manasu serial: ‘ఐ లవ్యూ ఎండీ గారు. మీ పొగరు’ అని వసు రాసిన కాగితాన్ని చూసి షాకైన రిషి.. మామకు థ్యాంక్స్ చెప్పిన అల్లుడు!
Guppedantha manasu serial: నిన్నటి ఎపిసోడ్‌లో రిషి ప్రశాంతత కోసం లైబ్రరీకి వెళ్తాడు. అప్పటికే వసు అక్కడ ఉంటుంది. మరి ఏం జరిగిందో ఈ రోజు ఎపిసోడ్‌లో ...