Guppedantha manasu serial: రిషిధారలకు పెళ్లి చేద్దామంటున్న మహింద్ర.. జగతి ఇచ్చిన సలహా విని..
Guppedantha manasu serial: వసుని తన క్యాబిన్‌కి పిలుస్తాడు రిషి. రిషి అడగకముందే తను బైక్ మీద రావడానికి గల కారణాన్ని వివరిస్తుంది వసు. నేను అది అడగడానికి పిలవలేదని రిషి అంటాడు. మరెందుకని అడగ్గా.. కాలేజికి సంబందించిన మెయిల్స్‌కి రిప్లై…
