Sreeleela: శ్రీలీలలో ఆ ఒక్కటే ప్లస్ పాయింట్..అందుకే ఇన్ని అవకాశాలు
Sreeleela: యంగ్ బ్యూటీ శ్రీలీల చేతిలో మరే హీరోయిన్ కి లేనన్ని అవకాశాలున్నాయి. ‘పెళ్లి సందD’ చూసిన తర్వాత అంతగా క్లిక్ అవదనే కామెంట్స్ వినిపించాయి. కానీ, రవితేజ సరసన చేసిన ‘ధమాకా’ హిట్ తర్వాత అనుకోకుండా శ్రీలీలకి వరుసగా అవకాశాలు…
