Tollywood: అప్పట్లో ఎన్.టి.ఆర్ ఇప్పుడు చిరంజీవి..దెబ్బకే ఆస్తులమ్ముకున్న నిర్మాతలు..?
Tollywood: అప్పట్లో ఎన్.టి.ఆర్ ఇప్పుడు చిరంజీవి..దెబ్బకే ఆస్తులమ్ముకున్న నిర్మాతలు..? అంటూ తాజాగా ఫిల్మ్ సర్కిల్స్ లో ఓ న్యూస్ వైరల్ అవుతోంది. చిత్ర పరిశ్రమలో హిట్స్, ఫ్లాప్స్ అనేవి సహజం. ఒక సినిమా ఫ్లాపవడానికి ఎన్ని కారణాలుంటాయో హిట్ అవడానికీ అన్నే…
