Holi: హోలీ పండుగ రోజు ఏ దేవుళ్లను పూజించాలో తెలుసా?
Holi: మరికొద్ది రోజులలో హోలీ పండుగ రాబోతున్నటువంటి తరుణంలో ఇప్పటికే అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ హోలీ పండుగను దేశవ్యాప్తంగా చిన్న పిల్లల నుంచి మొదలుకొని ముసలి వాళ్ళ వరకు ఎంతో సంతోషంగా జరుపుకుంటారు. హోలీ పండుగ రోజు రంగులను వేసుకుంటూ…
