Devotional Facts: ప్రధాన ద్వారం వద్ద ఉండే గడప పై కాలు పెడుతున్నారా.. ఇది తెలుసుకోవాల్సిందే?
Devotional Facts: సాధారణంగా ఇంట్లో గడప మీద కాలు పెట్టడం మంచిది కాదని మన పెద్దలు చెబుతుంటారు. అంతే కాకుండా మహిళలు పొరపాటున కూడా గడప మీద కాలు పెట్టడం,లేదా గడప మీద కూర్చోకూడదు అని చెబుతుంటారు.అలా గడప మీద కాలు…
