Friday: శుక్రవారం పొరపాటున కూడా ఈ పనులు చేయకూడదు..ఏంటో తెలుసా??
Friday: సాధారణంగా శుక్రవారాన్ని చాలామంది ఎంతో పరమపవిత్రమైన దినంగా భావిస్తారు. ఆరోజు లక్ష్మీదేవికి ప్రత్యేకంగా పూజలు చేయడం వల్ల ఏ విధమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు ఉండవని లక్ష్మీదేవి కరుణ కటాక్షాలు మనపై ఉంటాయని ప్రతి ఒక్కరు భావిస్తూ ఉంటారు. అందుకే శుక్రవారం…
