Thamalapaku Deepam: తమలపాకు దీపం ఇలా వెలిగిస్తే చాలు… దరిద్రం మీ దరికి చేరదు!
Thamalapaku Deepam: సాధారణంగా ప్రతి ఒక్కరు పూజ చేసే సమయంలో వివిధ రకాలుగా పూజ చేస్తూ ఉంటారు. అయితే ఎప్పుడైనా మనం దీపం వెలిగించేటప్పుడు ఒట్టి ప్రమిదను వెలిగించకూడదు దీపం కింద ఏదో ఒకటి ఆధారం పెట్టి వెలిగించినప్పుడే ఫలితాలు అందుతాయి.…
