Spiritual: వ్రతాలు చేస్తూ ఉపవాసం ఉండేవారు ఎలాంటి నియమాలు పాటించాలో తెలుసా?
Spiritual: మన హిందూ సంప్రదాయాల ప్రకారం మనం ఎన్నో పండుగలను పూజలు వ్రతాలు చేసుకుంటూ ఉంటాము అయితే ఇలా వ్రతాలు చేసేవారు ఉపవాసం ఉంటూ పూజలు చేస్తూ ఉంటారు. ఇలా ఉపవాసంతో నోములు వ్రతాలు చేసుకునేవారు తెలిసి తెలియక కొన్ని తప్పులు…
