Mrunal thakur : మృణాల్ ఠాకూర్ అందాల విందు..కైపెక్కించే సొగసులకు కుర్రకారు ఫిదా
Mrunal thakur : బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు వరుస ఆఫర్లతో ఫుల్ జోష్ లో ఉంది సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్. ఓవైపు మూవీస్ మరోవైపు వెబ్ సిరీస్‌లేలోనూ నటిస్తూ స్పీడ్ పెంచేసింది. మృణాల్ చేతిలో అరడజను వరకు సినిమాలు…
