Twitter: ట్విట్టర్ లో పెరిగిన మెసేజ్ క్యారెక్టర్స్ సైజ్
Twitter: సోషల్ మీడియాలో సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ప్రతి ఒక్కరికి చేరువ అయిన షార్ట్ మెసేజ్ మైక్రో బ్లాగింగ్ సర్వీస్ ట్విట్టర్. ఈ ట్విట్టర్ లో గత కొంత కాలం అనేక మార్పులు చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా…
