Hot Water: రోజు వేడి నీళ్లు తాగుతున్నారా… ఏం జరుగుతుందో తెలుసా?
Hot Water: మనం ప్రతిరోజు ఎక్కువ మోతాదులో నీటిని తీసుకోవడం మన ఆరోగ్యానికి మంచిదని భావిస్తూ ఉంటాము. ఇలా నీటిని అధికంగా తీసుకోవడం వల్ల మన శరీరంలో జరిగే జీవక్రియలు సక్రమంగా జరుగుతాయని భావిస్తూ ఉంటారు. అయితే కాలానికి అనుగుణంగా కొంతమంది…
