Sugarcane: చెరుకు తిన్న వెంటనే నీళ్లు తాగుతున్నారా… అయితే ఈ సమస్యలు తప్పవు!
Sugarcane: సాధారణంగా మనం ఆహార పదార్థాలను కనుక తీసుకుంటే వెంటనే నీరు తాగేఅలవాటు ప్రతి ఒక్కరికి ఉంటుంది.అది మనం ఏ ఆహార పదార్థాలను తీసుకున్న లేదా చిరుతిళ్లు తీసుకున్న లేదా పండ్లను తిన్నా కూడా చాలామంది వెంటనే నీళ్లు తాగుతూ ఉంటారు.…
