Health Tips: భోజనం తిన్న వెంటనే ఇలాంటి పనులు చేస్తున్నారా….మీరు ప్రమాదంలో పడినట్లే?
Health Tips: సాధారణంగా ప్రతి ఒక్కరికి భోజనం చేసిన వెంటనే కొన్ని పనులు చేయడం చాలా అలవాటుగా ఉంటుంది కొందరు తిన్న వెంటనే నిద్ర పోవడం మరికొందరు తిన్న వెంటనే సిగరెట్ కాల్చడం మరికొందరు పాన్ వేసుకోవడం వంటి అలవాట్లు ఉంటాయి.…
