Health Tips: భారీగా పెరుగుతున్న డెంగ్యూ మలేరియా… ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
Health Tips: వర్షాకాలం మొదలవడంతో పరిసర ప్రాంతాలలో పెద్ద ఎత్తున నీరు నిల్వ ఉంటుంది. అలాగే ఇంటి చుట్టు పరిసర ప్రాంతాలలో పిచ్చి మొక్కలు కూడా అధికంగా పెరుగుతున్న నేపథ్యంలో దోమల ఉధృతి కూడా అధికంగా ఉంది. ఇక వర్షాకాలంలో నీరు…
