Tholi Ekadashi: నేడే తొలి ఏకాదశి పొరపాటున కూడా ఈ ఆహార పదార్థాలు తినకూడదు?
Tholi Ekadashi: హిందువులు ఎన్నో రకాల పండుగలను చాలా పవిత్రంగా జరుపుకుంటారు. ఇలా హిందువుల పండుగలు తొలి ఏకాదశితో మొదలవుతాయి.ఇలా తొలి ఏకాదశికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ ఏకాదశి రోజున మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళ్తారు. ఇలా నాలుగు నెలల…
