Cool water: వేడి ఎక్కువగా ఉందని అధికంగా చల్ల నీటిని తాగుతున్నారా.. ఇది తెలుసుకోవాల్సిందే?
Cool water: వేసవికాలం వచ్చిందంటే చాలు ప్రతి ఒక్కరు ఆహార పదార్థాలను తినడం కంటే కూడా చల్లని నీటిని తాగడానికి అధిక ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. ఈ విధంగా చల్లని నీటి కోసం చాలామంది ఫ్రిడ్జ్ లను ఉపయోగించడం లేదంటే మట్టి…
