Pawan Kalyan : ఓపెనింగ్ ఒకే రిలీజ్ ఎప్పుడు పవర్ స్టార్..?
Pawan Kalyan : మన టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి, పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్‌ల కంటే కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కి ఉన్న క్రేజ్ అండ్ ఫ్యాన్ ఫాలోయింగ్ అసాధారణం. ఆయన సినిమా అంటే పూనకాలొచ్చి ఊగిపోయేవారెందరో…
