Pawan Kalyan: పొత్తులపై పవన్ కళ్యాణ్ క్లియర్ కట్
Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఏపీ రాజకీయాలలో తనదైన పంథాలో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. అయితే పవన్ కళ్యాణ్ బలం తగ్గించే ప్రయత్నంలో భాగంగా అధికార, ప్రతిపక్ష పార్టీలు కుట్రలకి తెరతీస్తున్నాయి. ఈ నేపధ్యంలో ఓ వైపు…
