Telangana: తెలంగాణ రాష్ట్రం… మా గొప్పతనం అంటోన్న రాజకీయ పార్టీలు
Telangana: తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి ఇప్పటికి తొమ్మిదేళ్ళు పూర్తయ్యి దశాబ్దంలోకి అడుగుపెడుతోంది. అయితే ఈ తెలంగాణ రాష్ట్రం అనేది ఆరు దశాబ్దాల కల. ఎంతో మంది నాయకులు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం కేంద్రంతో కొట్లాడారు. ఎంతో మంది బలిదానాలు…
