Tollywood: మహేశ్ బాబుకి జంటగా బ్రాహ్మణి..ఈ కాంబినేషన్ ఊహించారా..?
Tollywood: సూపర్ స్టార్ మహేశ్ బాబు సరసన బాలయ్య కూతురు బ్రాహ్మణి నటించబోతుందా..? అనే వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. అయితే, వాస్తవానికి ఇది ఇప్పటి విషయం కాదు. 15 ఏళ్ళ క్రితం నాటి మాట అట.…
