Urfi Javed: తండ్రిపై అలాంటి ఆరోపణలు చేసిన బాలీవుడ్ హీరోయిన్
Urfi Javed: బాలీవుడ్ లో సోషల్ మీడియా సెన్సేషన్ గా తనకంటూ ప్రత్యేకమైన బ్రాండ్ క్రియేట్ చేసుకున్న నటి ఉర్ఫీ జావెద్. సీరియల్స్ లో నటించి తర్వాత బిగ్ బాస్ రియాల్టీ షోలో పాల్గొని గుర్తింపు తెచ్చుకున్న ఉర్ఫీ జావేద్ తన…
