Tollywood Heroines: పూరి సినిమాల వల్ల మళ్ళీ ఛాన్స్ లేకుండా పోయిన హీరోయిన్స్
Tollywood Heroines: టాలీవుడ్‌లో ఒక దర్శకుడిగా 100 కోట్లను సంపాదించిన ఘనత దాన్ని పోగొట్టుకున్న చేతకాని తనం గురించి మాట్లాడుకోవాలంటే అది ఒక్క పూరి జగన్నాద్ విషయంలోనే. అమ్మానాన్నల సపోర్ట్ తో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టి దర్శకుడిగా పూరి మొదటి సినిమాతోనే…
