Tulasi Leaves: పరగడుపున తులసి ఆకులను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో తెలుసా?
Tulasi Leaves: తులసి మన ఇంటి ఆవరణంలో కనిపించే మొక్క.తులసి మొక్కను హిందూ సాంప్రదాయాల ప్రకారం ఎంతో పవిత్రమైనదిగా భావిస్తూ ఉంటారు. అందుకే ప్రతి ఇంటి ఆవరణంలో తులసి మొక్కను నాటి ప్రత్యేకంగా పూజలు చేస్తూ ఉంటారు. ఇలా ఆధ్యాత్మిక పరంగా…
