Movies: అగ్రహీరోలు… మల్టీ స్టారర్ సినిమాలకి జేజేలు
Movies: టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఒకప్పుడు స్టార్ హీరోలు అందరూ కమర్షియల్ సినిమా మాయలో ఉండేవారు. అలాగే కథలు అన్ని కూడా తమని తాము ఎలివేట్ చేసుకోవడానికి అనే విధంగానే ఉండేవి. ఫ్యాన్స్ ని దృష్టిలో ఉంచుకొని సినిమాలు తెరకెక్కించే వారు.…
