Politics: తెలంగాణలో బీజేపీని టెన్షన్ పెడుతున్న జనసేనాని
Politics: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రానున్న ఎన్నికలని దృష్టిలో పెట్టుకొని ఇప్పటి నుంచే తన కార్యాచరణ సిద్ధం చేసుకుంటున్నారు. ఏపీలో బలమైన స్థానాలలో గెలవడం ద్వారా ప్రభుత్వం ఏర్పాటులో కీలకంగా మారాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు. దీనికోసం వారాహితో బస్సుయాత్ర…
