Solar Eclipse: సాధారణంగా పౌర్ణమి అమావాస్యలకు కొన్నిసార్లు గ్రహణాలు ఏర్పడటం అనేది జరుగుతుంది. అయితే సూర్యగ్రహణం అమావాస్య రోజు పౌర్ణమి రోజున చంద్రగ్రహణం ఏర్పడటం జరుగుతుంది. మరి ఈ ఏడాది ప్రారంభమైన తర్వాత మొదటి సూర్యగ్రహణం ఎప్పుడు ఏర్పడుతుంది ఏ సమయానికి ఏర్పడుతుంది అనే విషయానికి వస్తే..2024 సంవత్సరంలో నాలుగు సార్లు ఏర్పడి ఉన్నాయి. అమావాస్య తిధి రోజున సూర్యగ్రహణం ఏర్పడుతుంది. ఇక సంవత్సరంలో మొదటిసారి గ్రహణం ఎప్పుడు సంభవిస్తుందో, అది ఎక్కడ కనిపిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.
2024 సంవత్సరంలో మొదటి సూర్యగ్రహణం ఏప్రిల్ 8న సోమవారం నాడు ఏర్పడనుంది. మొదటి సూర్యగ్రహణం సమయం ఏప్రిల్ 8వ తేదీన రాత్రి 9: 12 నుండి 1:25 వరకు ఉంటుంది. ఈ ఏడాది రాబోయే సూర్యగ్రహణం మొత్తం 4 గంటల గంటల 39 నిమిషాలు ఉండబోతుంది. ఇక చైత్రమాసంలోని కృష్ణపక్షం అమావాస్య రోజున ఏర్పడుతుంది.
ఇలా గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు బయటకు రాకూడదని భావిస్తూ ఉంటారు.అలాగే గ్రహణ సమయంలో కూడా కొన్ని నియమాలను పాటించడం ఎంతో అవసరం గ్రహణ కాలంలో ఆహారం తినకూడదు. ఎలాంటి ముఖ్యమైన పనులు చేయకూడదు. అలాగే కత్తులు హానికరమైనటువంటి వస్తువులతో పనులు చేయడం కూడా మానుకోవాలి. గ్రహణం అనంతరం ఇంటిని శుభ్రం చేసుకుని తలంటు స్నానం చేసిన తరువాతనే ఇతర కార్యకలాపాలను ప్రారంభించాలి.
Srinidhi Shetty: కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టికి తెలుగులో ఇప్పటి వరకూ సాలీడ్ దక్కలేదు. కన్నడలో ఆమె నటించిన కేజీఎఫ్…
Tollywood: నేచురల్ స్టార్ నాని నటించబోతున్న లేటెస్ట్ మూవీ బ్లడీ రోమియో. సుజీత్ ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడు. ప్రస్తుతం,…
Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…
Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…
Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…
Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…
This website uses cookies.