Categories: Health

Health Benefits: క్యాప్సికం తరచూ ఆహారంలో తీసుకుంటున్నారా.. ఇది తెలుసుకోవాల్సిందే?

Health Benefits: సిమ్లా మిర్చి, బెంగళూరు మిర్చి అంటూ రకరకాల పేర్లతో పిలిచే క్యాప్సికం ను మన రోజు వారి ఆహారంలో తీసుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను సొంతం చేసుకోవచ్చు. కారం తక్కువగా ఉండే క్యాప్సికం చాలామంది ఆహారంగా తీసుకోవడానికి మక్కువ చూపించరు. క్యాప్సికం లో మన ఆరోగ్యాన్ని రక్షించే అధిక ప్రోటీన్లు కేలరీలతో పాటు విటమిన్ సి, ఎ, ఇ, బి9, ఫైబర్, కాల్షియం, ఐరన్, మాంగనీస్, పాస్ఫరస్, పొటాషియం, జింక్ వంటి ఎన్నో పోషకాలు సమృద్ధిగా  లభిస్తాయి.

ప్రతిరోజు క్యాప్సికం ను ఆహారంగా తీసుకుంటే కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.క్యాప్సికంను మన రోజువారి ఆహారంలో తరచూ తీసుకుంటుంటే మన శరీరానికి అవసరమైన విటమిన్ సి సమృద్ధిగా లభించి మనలో వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించడమే కాకుండా విటమిన్ సి ఐరన్ మూలకాన్ని గ్రహించడంలో మన శరీరానికి తోడ్పడి ఎర్ర రక్త కణాల అభివృద్ధిలో సహాయపడి ప్రమాదకర రక్తహీనత సమస్యను దూరం చేస్తుంది. అంతే కాకుండా రక్తనాళాల్లో రక్తం గడ్డ కట్టడాన్ని అరికట్టి రక్త ప్రసరణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది.

ఆర్థరైటిస్ సమస్యతో బాధపడేవారు తరచూ క్యాప్సికం ను ఆహారంగా తీసుకుంటే కాప్సికమ్ లో ఉన్న ఔషధ గుణాలు పెయిన్ రిలీఫ్ గా పని చేస్తుంది. ఇందులో యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు అధికంగా ఉండుట వలన కీళ్లనొప్పులు, వాపులు తగ్గించటంలో సహాయపడి తక్షణ ఉపశమనాన్ని కలిగిస్తుంది. కాప్సికమ్ లో విటమిన్ ఏ సమృద్ధిగా ఉండుట వలన కంటి సమస్యలు తొలగించి కంటి ఆరోగ్యాన్ని కంటి చూపును మెరుగుపరుస్తుంది. మన శరీరంలో చెడు కొలెస్ట్రాల్ని తగ్గించడంలో సహాయపడి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపడుతుంది.

Sravani

Recent Posts

NATS: షార్లెట్‌లో తెలుగు సంబరాలు.. మిషిగన్‌లో నాట్స్

NATS: అమెరికాలోని షార్లెట్‌ లో నిర్వహించిన ‘షార్లెట్ తెలుగు సంబరాలు 2026’ వేడుకలు ఘనంగా జరిగాయి. చిన్నారులు, యువత, పెద్దలు…

3 weeks ago

Sai Gangula: న్యూజెర్సీ తెలుగు సమాజానికి నాట్స్ కొత్త నాయకత్వం – చాప్టర్ లీడర్‌గా సాయి గంగుల నియామకం

Sai Gangula: న్యూజెర్సీలోని తెలుగు సమాజానికి ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) కొత్త నాయకత్వాన్ని ప్రకటించింది. నాట్స్ న్యూజెర్సీ…

3 weeks ago

Srinidhi Shetty: ‘ఆదర్శ కుటుంబం’ శ్రీనిధికి టాలీవుడ్‌లో ఆఫర్స్ తెస్తుందా?

Srinidhi Shetty: కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టికి తెలుగులో ఇప్పటి వరకూ సాలీడ్ దక్కలేదు. కన్నడలో ఆమె నటించిన కేజీఎఫ్…

1 month ago

Tollywood: నాని ‘బ్లడీ రోమియో’లో ఎంతమంది హీరోయిన్స్?

Tollywood: నేచురల్ స్టార్ నాని నటించబోతున్న లేటెస్ట్ మూవీ బ్లడీ రోమియో. సుజీత్ ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడు. ప్రస్తుతం,…

1 month ago

Puranapanda Srinivas: పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది

Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…

2 months ago

Eating An Apple: పడుకునే ముందు యాపిల్ తినడం మంచిదేనా…ఇది తెలుసుకోవాల్సిందే!

Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…

2 months ago

This website uses cookies.