Sunny Leone : సన్నీ లియోన్ సంపూర్ణ ఫ్యాషన్‌వాది. నటి తన ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్‌లో తన ఫ్యాషన్ డైరీల నుండి స్నిప్పెట్‌లతో ప్రో వంటి ఫ్యాషన్ లక్ష్యాలను అందిస్తూ అలరిస్తోంది . క్యాజువల్ లుక్స్ నుండి సీక్విన్డ్ ఎత్నిక్ ఫెస్టివ్ ఈవినింగ్ లుక్స్ వరకు, ప్యాంట్‌సూట్‌లలో అల్టిమేట్ బాస్ లేడీగా సన్నీ కనిపించి కుర్రాళ్ళను కావ్వించగలదు .
నటి తన ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్‌లో తన ఫ్యాషన్ ఫోటోషూట్‌ల నుండి పిక్స్ ను పోస్ట్ చేసి తన అభిమానులను అప్‌డేట్ చేస్తుంది. సన్నీ సార్టోరియల్ ఫ్యాషన్ లుక్స్ ఆమె అభిమానులు అమితంగా ఆరాదిస్తారు. ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్‌లో షేర్ చేసేన తాజా ఫోటో షూట్ పిక్స్ ఫ్యాషన్ ప్రేమికులను ఆకట్టుకునేలా ఉన్నాయి. ప్యాంట్ లేకుండానే ష్టర్ వేసుకుని హాట్ ఫోటో షూట్ చేసి కుర్రాళ్ళ మైండ్ బ్లాక్ చేసింది.
ఈ ట్రెండీ వెస్ట్రన్ అవుట్ ఫిట్ ను ఫ్యాషన్ డిజైనర్ సిమ్రాన్ కత్యాల్ నుంచి సేకరించింది సన్నీ లియోన్. కాలర్ నెక్, ఫుల్ స్లీవ్స్, నడుము దగ్గర బెల్ట్ వివరాలతో వచ్చిన ఈ ట్రెండీ డ్రెస్ లో ఎంతో క్యూట్ గా కనిపించింది. తొడ అందాలను చూపిస్తూ తన హెయిర్ ను లీవ్ చేసిన మినిమల్ మేకప్ తో అదరగొట్టింది ఈ బోల్డ్ బ్యూటీ.
ఫ్యాషన్ స్టైలిస్ట్ హితేంద్ర కపోపరా సన్నీకి స్టైలిష్ లుక్స్ ను అందించాడు. మేకప్ ఆర్టిస్ట్స్ తాన్యా కాల్రా, సరీనా సన్నీ అందాలకు మరిన్ని అందాలను దిద్దారు. సన్నీ ఓ వైపు టెలివిజన్ షోస్, మరోపైపు సినిమాల్లో ఐటెమ్ సాంగ్స్ , ఫుల్ లెన్త్ సినిమాలను చూస్తూ బిజీ బిజీగానే ఉంటుంది. అయినప్పటికీ తన సోషల్ మీడియా ఫ్యామిలీని ఇంప్రెస్ చేసేందుకు ఈ చిన్నది అప్పుడప్పుడు హాట్ ఫోటో షూట్ లు చేస్తోంది. ఫ్యాన్స్ ను అలరిస్తోంది.
రీసెంట్ గా సన్నీ లియోన్ మరో పొట్టి గౌను ధరించి తన పిక్కల అందాలను ప్రదర్శించింది. వైట్ కలర్ బ్యాక్ గ్రౌండ్ లో బ్లాక్, రెడ్ కలర్ డిజైన్ ప్యాట్రన్స్ తో ఈ గౌను ఎంతో క్యూట్ గా డిజైన్ చేశారు డిజైనర్లు. స్లీవ్ లెస్ రౌండ్ నెక్ పొట్టి గౌనులో దిగిన ఫోటో షూట్ పిక్స్ ను సన్నీ తన ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది.
ఈ అవుట్‌ఫిట్ ను పరుల్ జె మౌర్య ఫ్యాషన్ లేబుల్ నుంచి ఎంపిక చేసుకుంది ఈ చిన్నది. అవుట్‌ఫిట్‌కు తగ్గట్లుగానే పెద్ద ఇయర్ రింగ్స్ ను చెవులకు అలంకరించుకుంది. ఒక చేతికి వాచ్, మరో చేతికి బ్రేస్ లెట్ పెట్టుకుని వయ్యారంగా కెమెరాకు పోజులు ఇచ్చింది ఈ బ్యూటీ. ఫ్యాషన్ స్టైలిస్ట్ హితేంద్ర కపోపరా స్టైల్ చేయగా తాన్యా కాల్రా ఫ్యాషన్ లుక్స్ అందించింది. సింపుల్ మేకప్ లో స్టన్నింగ్ గా కనిపిస్తూ ఈ చిన్నది కుర్రాళ్ళను మంత్రముగ్ధులను చేసింది.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్‌గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.