Categories: EntertainmentLatest

Sunny Leone : పిక్కల సోయగాలు చూపిస్తూ పిచ్చెక్కిస్తోన్న బోల్డ్ బ్యూటీ సన్నీ లియోన్

Sunny Leone : బాలీవూడ్ బ్యూటీ సన్నీలియోన్ సంపూర్ణ ఫ్యాషన్‌వాది. నటి తన ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్‌లో తన ఫ్యాషన్ డైరీల నుండి స్నిప్పెట్‌లతో ప్రో వంటి ఫ్యాషన్ లక్ష్యాలను అందిస్తూ అలరిస్తోంది . క్యాజువల్ లుక్స్ నుండి సీక్విన్డ్ ఎత్నిక్ ఫెస్టివ్ ఈవినింగ్ లుక్స్ వరకు, ప్యాంట్‌సూట్‌లలో అల్టిమేట్ బాస్ లేడీగా సన్నీ కనిపించి కుర్రాళ్ళను కావ్వించగలదు . నటి తన ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్‌లో తన ఫ్యాషన్ ఫోటోషూట్‌ల నుండి పిక్స్ ను పోస్ట్ చేసి తన అభిమానులను అప్‌డేట్ చేస్తుంది.

sunny-leone-trending-stunning-photo-shoot-in-amazing-out-fit-2

సన్నీ సార్టోరియల్ ఫ్యాషన్ లుక్స్ ఆమె అభిమానులు అమితంగా ఇష్టపడతారు. ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్‌లో షేర్ చేసిన తాజా ఫోటో షూట్ పిక్స్ ఫ్యాషన్ ప్రేమికులను ఆకట్టుకునేలా ఉన్నాయి. పొట్టి దుస్తుల్లో హాట్ ఫోటో షూట్ చేసి కుర్రాళ్ళ మైండ్ బ్లాక్ చేసింది.

sunny-leone-trending-stunning-photo-shoot-in-amazing-out-fit-2
ఈ ట్రెండీ వెస్ట్రన్ అవుట్ ఫిట్ ను ఫ్యాషన్ డిజైనర్ ప్లాయిటినోయిర్  నుంచి సేకరించింది సన్నీ లియోన్. డీప్ నెక్ లైన్ , స్లీవ్ లెస్ ప్యాటర్న్స్ తో  వచ్చిన ఈ ట్రెండీ డ్రెస్ లో ఎంతో క్యూట్ గా కనిపించింది. తొడ అందాలను చూపిస్తూ తన హెయిర్ ను లీవ్ చేసిన మినిమల్ మేకప్ తో అదరగొట్టింది ఈ బోల్డ్ బ్యూటీ.
sunny-leone-trending-stunning-photo-shoot-in-amazing-out-fit-2
ఫ్యాషన్ స్టైలిస్ట్ హితేంద్ర కపోపరా సన్నీకి స్టైలిష్ లుక్స్ ను అందించాడు. మేకప్ ఆర్టిస్ట్స్ తాన్యా కాల్రా, సరీనా సన్నీ అందాలకు మరిన్ని అందాలను దిద్దారు. సన్నీ ఓ వైపు టెలివిజన్ షోస్, మరోపైపు సినిమాల్లో ఐటెమ్ సాంగ్స్ , ఫుల్ లెన్త్ సినిమాలను చూస్తూ బిజీ బిజీగానే ఉంటుంది. అయినప్పటికీ తన సోషల్ మీడియా ఫ్యామిలీని ఇంప్రెస్ చేసేందుకు ఈ చిన్నది అప్పుడప్పుడు హాట్ ఫోటో షూట్ లు చేస్తోంది. ఫ్యాన్స్ ను అలరిస్తోంది.
sunny-leone-trending-stunning-photo-shoot-in-amazing-out-fit-2
రీసెంట్ గా సన్నీ లియోన్ మరో పొట్టి గౌను ధరించి తన పిక్కల అందాలను ప్రదర్శించింది. వైట్ కలర్ బ్యాక్ గ్రౌండ్ లో బ్లాక్, రెడ్ కలర్ డిజైన్ ప్యాట్రన్స్ తో డిజైన్ చేసిన షార్ట్ , టి షర్ట్ వేసుకుని  ఎంతో హాట్ గా కనిపించింది. పొట్టి బట్టల్లో దిగిన ఫోటో షూట్ పిక్స్ ను సన్నీ తన ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది.  ఈ పిక్స్ కూడా నెట్టింట్లో వైరల్ అయ్యాయి.
sunny-leone-trending-stunning-photo-shoot-in-amazing-out-fit-2
రీసెంట్ గా ప్యాంట్ లేకుండానే షర్ట్ మాత్రమే వేసుకుని బోల్డ్ ఫోటో షూట్ చేసింది సన్నీ. అవుట్‌ఫిట్‌కు తగ్గట్లుగానే పెద్ద ఇయర్ రింగ్స్ ను చెవులకు అలంకరించుకుంది. ఒక చేతికి వాచ్, మరో చేతికి బ్రేస్ లెట్ పెట్టుకుని వయ్యారంగా కెమెరాకు పోజులు ఇచ్చింది ఈ బ్యూటీ. ఫ్యాషన్ స్టైలిస్ట్ హితేంద్ర కపోపరా స్టైల్ చేయగా తాన్యా కాల్రా ఫ్యాషన్ లుక్స్ అందించింది. సింపుల్ మేకప్ లో స్టన్నింగ్ గా కనిపిస్తూ ఈ చిన్నది కుర్రా‌ళ్ళను మంత్రముగ్ధులను చేసింది.
sunny-leone-trending-stunning-photo-shoot-in-amazing-out-fit-2
VSR

విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.

Recent Posts

Ram Charan: ఊహించని రేంజ్‌లో ‘పెద్ది’ ఫస్ట్ షాట్..’పుష్ప’ రికార్డ్స్ బద్దలు..!

Ram Charan: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా సినిమా 'పెద్ది'. శ్రీరామనవమి పండుగ సందర్భంగా…

4 days ago

Sreeleela: డార్జిలింగ్‌ లో యంగ్ హీరోయిన్‌కి చేదు అనుభవం..

Sreeleela: టాలీవుడ్ యంగ్ బ్యూటీ శ్రీలీలకు షూటింగ్ సమయంలో ఒక చేదు అనుభవం ఎదురైంది. ఇటీవల ఆమె షూట్‌ ముగిసిన…

4 days ago

Nagababu : శ్రీరామచంద్రుని ‘ జయ జయ రామ ‘ ఆవిష్కరించడం అదృష్టం.

Nagababu : శ్రీరామచంద్రుడన్నా , ఆంజనేయుడన్నా ఇష్టం ఉండనివారుండరని ప్రముఖ సినీ నటులు, శాసనమండలి సభ్యులు, జనసేన కార్యదర్శి కొణిదెల…

4 days ago

Tollywood : రీ రిలీజ్‌లో ‘సలార్‌’తో నాని సినిమా పోటీ

Tollywood : పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ నటించిన భారీ యాక్షన్ మూవీ 'సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్'.…

3 weeks ago

Tollywood : వైరల్ ప్రపంచం మూవీ రివ్యూ

Tollywood : డిజిట‌ల్ యుగంలో మ‌న‌కు ఎన్ని సౌక‌ర్యాలు అందుతున్నాయో అన్నీ స‌వాళ్లు ఎదుర‌వుతున్నాయి. టెక్నాల‌జీని స‌రిగ్గా వాడుకోక‌పోతే ఒక్కోసారి…

1 month ago

Tollywood: ప్రభాస్ లైనప్ లో క్లారిటీ లేదే.?

Tollywood: పాన్ ఇండియన్ స్టార్ హిట్ ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుసగా భారీ చిత్రాలకు సైన్ చేశారు. అంతేకాదు, ఏమాత్రం…

2 months ago

This website uses cookies.