Categories: EntertainmentLatest

Ananya Pandey : పింక్ లెహంగాలో సొగసులు ఆరబోస్తూ మైమరపిస్తోన్న అనన్య పాండే

Ananya Pandey : అనన్య పాండే కజిన్ అలన్నా పాండే పెళ్లి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. తన చిరకాల ప్రియుడిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధమైంది అలన్న. సోహైల్ ఖాన్ ముంబై నివాసంలో అలన్నా మెహందీ వేడుక జరిగింది. ఈ జంటను ఆశీర్వదించడానికి బాలీవూడ్ సినీ ప్రముఖులు తరలిరావడంతో వేదిక స్టార్ల తో మెరిసిపోయింది.

ananya-pandey-amazing-looks-in-pink-lehanga-set

అనన్య పాండే తల్లి భావనా ​​పాండేతో కలిసి అద్భుతమైన ఎత్నిక్ డ్రెస్ లో అద్భుతమైన ఎంట్రీ ఇచ్చింది పెళ్లి లో చిక్ ,సూపర్ స్టైలిష్‌గా ఎలా కనిపించాలో నోట్స్ తీసుకునేలా చేసింది ఈ బ్యూటీ .

ananya-pandey-amazing-looks-in-pink-lehanga-set

అనన్య ఒక సంపూర్ణ ఫ్యాషన్‌వాది.ఆమె ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్‌లో క్రమం తప్పకుండా ఫ్యాషన్ ఇన్‌స్పోను పంచుకుంటూ ఫ్యాన్స్ ను మెస్మెరైజ్ చేస్తుంది. క్యాజువల్ నుండి ఫార్మల్ వరకు , పండుగ ఆవు ట్స్ వరకు, అనన్య ఫ్యాషన్ డైరీలు విభిన్నమైనవిగా ఉంటాయి. తాజాగా ఈ బ్యూటీ కజిన్ పెళ్ళిలో క్లిష్టంగా రూపొందించిన వోగ్యుష్ బేబీ పింక్ బ్రాలెట్‌ను వేసుకుని, దానికి మ్యాచింగ్ గా అదే రంగులో ఉన్న స్కర్ట్ ధరించి ఫ్యాషన్ స్టేట్‌మెంట్‌ను అందిస్తోంది. అనన్య అందమైన లుక్స్‌తో మెరిసిపోయింది.

ananya-pandey-amazing-looks-in-pink-lehanga-set

సొహైల్ ఖాన్ నివాసం లోపలికి వెళ్లే ముందు బయట ఛాయాచిత్రకారులు కోసం ఓపికగా పోజులిచ్చిన అనన్య చాలా అందంగా కనిపించింది. అనన్య సిల్వర్ థ్రెడ్‌లలో భారీ ఎంబ్రాయిడరీ వర్క్‌ను కలిగి ఉన్న సొగసైన , భారీ అలంకార వివరాలతో , మినిమల్ స్లిప్ బ్లౌజ్‌లో ఏంటో క్యూట్ గా కనిపించింది. ఈ బ్లౌజ్ ఆమె టోన్డ్ మిడ్‌రిఫ్‌ను చూపిస్తూ ఆమె ఆకారాన్నికౌగిలించుకుంది. అనన్య బ్లౌజ్‌ను పాస్టెల్ పింక్ లాంగ్ , ఫ్లూ స్కర్ట్‌తో జత చేసింది.

ananya-pandey-amazing-looks-in-pink-lehanga-set

అనన్య హైహీల్స్, పూల ఆకారపు పెర్ల్ డ్రాప్ చెవిపోగులు, స్టేట్‌మెంట్ రింగ్‌తో తన దుస్తులను యాక్సెసరైజ్ చేసింది.  అనన్య గజిబిజి పోనీటైల్ లో ఏంటో ముద్దుగా కనిపించింది.  కనులకు సొగసైన ఐలైనర్, మెరిసేటి ఐ షాడో వేసుకుని పేదలకు న్యూడ్ పింక్ లిప్ షేడ్ దిద్దుకుని కుర్రళ్ళ దృష్టిని తనవైపు తిప్పుకుంది.

ananya-pandey-amazing-looks-in-pink-lehanga-set
VSR

విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.

Recent Posts

Kollywood: ఓం రివ్యూ- ధనుష్, సాయిపల్లవి మూవీ మెప్పించిందా?

మూవీ: ఓం (OM: ఆపరేషన్ మోల్) నటీనటులు: ధనుష్, మమ్ముట్టి, సాయి పల్లవి, శ్రీలీల, శివాజీ రాజా, నసీరుద్దీన్ షా,…

4 days ago

Tollywood: “ఆకాశంలో ఒక తార”: రివ్యూ & రేటింగ్‌

టైటిల్: ఆకాశంలో ఒక తార నటీనటులు: దుల్కర్ సల్మాన్, సాత్విక వీరవల్లి, శ్రుతి హాసన్, మురళీ శర్మ, స్వాసిక, రుహానీ…

4 days ago

Tollywood: పవన్‌తో విడిపోయిన వెంటనే అన్నా కీలక నిర్ణయం..!

Tollywood: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వ్యక్తిగత జీవితం మరోసారి రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ, సోషల్ మీడియా వేదికగానూ హాట్…

2 weeks ago

AP POLITICS: ఏపీ లోకల్ ఎలక్షన్స్.. వైసీపీకి ప్లస్సా? మైనసా?

AP POLITICS: గత సార్వత్రిక ఎన్నికల్లో ఎదురైన ఘోర పరాజయం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంకా కోలుకోలేదా? అంటే..…

2 weeks ago

TS POLITICS: రేవంత్ బర్త్‌డే: పట్టించుకోని కాంగ్రెస్ పెద్దలు

TS POLITICS: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఒక…

2 weeks ago

NATS: షార్లెట్‌లో తెలుగు సంబరాలు.. మిషిగన్‌లో నాట్స్

NATS: అమెరికాలోని షార్లెట్‌ లో నిర్వహించిన ‘షార్లెట్ తెలుగు సంబరాలు 2026’ వేడుకలు ఘనంగా జరిగాయి. చిన్నారులు, యువత, పెద్దలు…

1 month ago

This website uses cookies.