Categories: EntertainmentLatest

Sunny Leone : ఇంటర్నెట్‌లో సెగలు రేపుతున్న సన్నీ బోల్డ్ అందాలు

Sunny Leone : సన్నీ లియోన్ ఈ పేరు వింటేనే యూత్‌లో వైబ్రేషన్స్ వస్తాయి. ఈ హాట్ బ్యూటీ తన బోల్డ్ ఫోటో షూట్‌లతో యూత్‌కు పిచ్చెక్కిస్తుంటుంది. సినిమాల పరంగానే కాదు సోషల్ మీడియాలోనూ ఓ రేంజ్‌లో రెచ్చిపోతూ తన ఫాలోవర్స్‌ను గ్లామర్ తో ఫిదా చేస్తుంటుంది. తాజాగా సన్నీ లియోన్ మెరుపుల లెహెంగా సెట్ వేసుకుని మైమరపిస్తోంది. తన ఫిగర్ ను పర్ఫెక్ట్‌గా చూపిస్తూ కుర్రా‌ళ్ళకు నిద్ర లేకుండా చేస్తోంది.

sunny-leone-glamours-looks-in-amazing-black-lehenga-set

తన లేటెస్ట్ ఫోటో షూట్ కోసం సన్నీ లియోన్ బ్లాక్ కలర్ లెహెంగా సెట్‌ను ధరించింది సన్నీలియోన్. ఈ లెహెంగా సెట్ లో సన్నీ ఎంతో హాట్ గా కనిపించింది. ఎప్పుడూ పొట్టి పొట్టి బట్టలు , బికినీలతో బెంబేలెత్తించే ఈ బ్యూటీ ట్రెడిషనల్ అవుట్‌ ఫిట్‌లోనూ ఎంతో హాట్ గా కనిపించి కుర్రాళ్ళను కవ్వించింది. డీప్ స్వీట్ హార్ట్‌ నెక్‌లైన్ , స్లీవ్ లెస్ , షిమ్మరీ సీక్విన్స్ తో డిజైన్ చేసిన బ్లౌజ్ ను వేసుకుని దానికి జోడీగా భారీ ఫ్రిల్స్ ఉన్న బ్లాక్ కలర్ స్కర్ట్ ను ధరించింది.

sunny-leone-glamours-looks-in-amazing-black-lehenga-set

చేతులకు నెట్టెడ్ షిమ్మరీ గ్లౌజులు వేసుకుని నడుము అందాలను చూపిస్తూ కెమెరాకు బోల్డ్ పోజులు ఇచ్చింది. ఈ ట్రెడిషనల్ వేర్‌ను కష్టాన్‌ నుంచి ఎన్నుకుంది. ఫ్యాషన్ స్టైలిస్టులు మిల్లీ అరోరా, హితేంద్ర కపోపరాలు సన్నీ లియోన్‌కు స్టైలిష్ లుక్స్ ను అందించారు.

sunny-leone-glamours-looks-in-amazing-black-lehenga-set

సన్నీ లియోన్ గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. ఈ బ్యూటీ ఓ భారతీయ కెనడియన్ నటి , మోడల్ కూడా. అమెరికన్ పౌరసత్వం కలిగిన ఈ చిన్నది గత కొన్నేళ్లుగా భారత్‌లో స్థిరపడింది. ఇక్కడి బాలీవుడ్ ఇండస్ట్రీలో నటిగా రాణిస్తోంది. 2011లో, సన్నీ లియోన్ ఇండియన్ రియాలిటీ టెలివిజన్ సిరీస్ బిగ్ బాస్ లో పాల్గొంది. సన్నీ భారతీయ రియాలిటీ షో స్ప్లిట్స్‌విల్లాను హోస్ట్ చేస్తుంది.

sunny-leone-glamours-looks-in-amazing-black-lehenga-set

2012లో పూజా భట్ రొమాంటిక్ థ్రిల్లర్ జిస్మ్ 2 తో నటిగా బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. ఈ మూవీలో ఈ బ్యూటీ చేసి అందాల గారడీకి అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. అనంతరం జాక్‌పాట్ , రాగిణి MMS 2 , ఏక్ పహేలీ లీలా వంటి సినిమాల్లో నటిస్తూ నటనవైపు తన దృష్టిని మళ్లించింది. లియోన్ సంగీతకారుడు డేనియల్ వెబర్‌ను వివాహం చేసుకుంది. పె‌ళ్లైనా తన ప్రొఫెషన్‌ను కొనసాగిస్తోంది.

sunny-leone-glamours-looks-in-amazing-black-lehenga-set

ఓ వైపు నటనను కొనసాగిస్తూనే సన్నీ పలు సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనేది. అంతే కాదు ఈ భామ సరోగసి ద్వారా ముగ్గురు పిల్లలకు తల్లైంది. పాప నిషా కౌర్ వేబర్ తో పాటుగా సన్నీకి ఇద్దరు కవల కుమారులు ఉన్నారు. సన్నీ లియోన్ వీలుచిక్కినప్పుడల్లా , ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసినప్పుడల్లా ఆ మధుర క్షణాలను బంధించి ఇంటర్నెట్ లో పోస్ట్ చేస్తుంది. ఈ పిక్స్ నెట్టింట్లో వైరల్ అవుతుంటాయి.

 

 

Sri Aruna Sri

Recent Posts

Big Breaking: చంచల్‌గూడా జైలు నుంచి ఈరోజు 6 గంటలకు అల్లు అర్జున్ విడుదల

Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్‌గూడా జైలు నుంచి…

1 week ago

Big Breaking: అల్లు అర్జున్ కి మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన హైకోర్ట్

Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…

1 week ago

YS Jagan Mohan Reddy: అల్లు అర్జున్ అరెస్ట్‌పై వైఎస్ జగన్మోహన్ రెడ్డి పోస్ట్ వైరల్

YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…

1 week ago

Breaking News: అల్లు అర్జున్ కి 14 రోజుల రిమాండ్..!

Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…

1 week ago

Allu Arjun Arrest: సంధ్య థియేటర్ తొక్కిసలాటలో అల్లు అర్జున్ అరెస్ట్..!

Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…

1 week ago

Pushpa 2: The Rule Review; ‘వెయ్యి కోట్లు తగ్గేలే’..’తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే’..!

Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…

3 weeks ago

This website uses cookies.