Rubina Dilaik: బాలీవుడ్ లో హీరోయిన్ ఏ రేంజ్ లో హాట్ పెర్ఫార్మెన్స్ చేస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక వెండితెర మీదనే కాకుండా సోషల్ మీడియాలో కూడా వారి అందాల ప్రదర్శనకి అంతే ఉండదు. ఇక సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్ ద్వారా హాట్ షోలు చేయడం ద్వారా లక్షల ఆదాయం వస్తూ ఉండటంతో ఈ మధ్య హీరోయిన్స్ సినిమాలని నమ్ముకోకుండా వీటిపై పడ్డారు.
ఇక సోషల్ మీడియా ద్వారా ఇంకా ఎక్కువ మందికి అందాల భామలు రీచ్ అవుతున్నారు. దీంతో ఒకటి రెండు సినిమాలలో చేసిన తారలు కూడా మాకేంటి తక్కువ అంటూ అందాల ప్రదర్శనకి గేట్లు ఓపెన్ చేయడం మొదలు పెట్టారు.
నార్త్ ఇండియాలో అసలు గ్లామర్ గా కనిపించడం పెద్ద విషయం ఏమీ కాదు. అందుకే చాలా ఈజీగా ఇప్పుడు సీరియల్ హీరోయిన్స్ కూడా అదే దిశలో వెళ్తున్నారు. దీంతో పాటు సినిమాలని డామినేట్ చేసే విధంగా ఇప్పుడు డిజిటల్ ఎంటర్టైన్మెంట్ కూడా పెరిగింది.
అయితే ఇందులో దర్శక, నిర్మాతలని ఎట్రాక్ట్ చేయాలంటే కచ్చితంగా గ్లామర్ డోస్ పెంచి వారికి కనెక్ట్ అయ్యే విధంగా ఉండాలని అందాల భామలు ఆలోచిస్తున్నారు. ఈ నేపధ్యంలో ఇన్స్టాగ్రామ్ లో హాట్ హాట్ ఫోటోలని షేర్ చేస్తూ ఉన్నారు.
హిందీ సీరియల్స్ ద్వారా పాపులర్ అయిన అందాల భామ రుబినా దిల్లాక్ హిందీ బిగ్ బాస్ 14లో పార్టిసిపేట్ చేసింది. తరువాత ఈ అమ్మడు ఫేమ్ మారిపోయింది. దీంతో రెండు సినిమాలలో కూడా అవకాశాలు వచ్చాయి. ఈ ఇదిలా ఉంటే తాజాగా ఈ అమ్మడు ఎద అందాలు ఆరబోస్తూ హాట్ హాట్ ఫోటోలని రెచ్చిపోయింది. ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Foot Health: ఇటీవల కాలంలో చాలామంది వారి ఆరోగ్యం పై పూర్తిస్థాయిలో దృష్టి సారిస్తూ ప్రతి చిన్న విషయాన్ని పరిగణలోకి…
Sankatahara chaturthi: మన హిందూ సాంప్రదాయాల ప్రకారం సంకటహర చతుర్దశికి ఎంతో ప్రాధాన్యత ఉంది. పౌర్ణమి తర్వాత మూడు రోజులకు…
Night Sleep: ఇటీవల కాలంలో ఉరుకుల పరుగుల జీవితంలో రాత్రి పగలు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఎంతో…
Tirumala Brahmotsavam: కలియుగ దైవం అయినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్నటువంటి తిరుమల తిరుపతి ఆలయంలో నిత్యం ఉత్సవాలు…
Mushrooms: పుట్టగొడుగులు అంటే ఇష్టపడని వారు ఎవరుంటారు చెప్పండి ఎన్నో పోషకాలు కలిగిన ఈ పుట్టగొడుగులను తినడానికి చాలామంది ఇష్టపడుతుంటారు.…
Black Thread Significance: ఇటీవల కాలంలో చాలామంది చిన్నపిల్లల నుంచి మొదలుకొని పెద్దవారి వరకు కూడా తమ చేతికి లేదా…
This website uses cookies.