Sunny Leone: సన్నీ లియోన్ వా సాగర కన్యవా… మేస్మరైజింగ్ లుక్స్ తో మాయ

Sunny Leone: అడల్ట్ స్టార్ గా కెరియర్ ప్రారంభించి తరువాత బాలీవుడ్ లోకి అడుగుపెట్టి సక్సెస్ అయిన అందాల భామ సన్నీ లియోన్. ఈ అమ్మడుకి ఇండియాలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. బాలీవుడ్ లో చేసిన సినిమాలు తక్కువే అయిన బోల్డ్ క్యారెక్టర్స్ తో సెగలు రేపే చిత్రాలే చేసింది.

sunny-leone-amazing-looks-goes-viral

ఇక సన్నీ లియోన్ సౌత్ లోకి కూడా అడుగుపెట్టి అడపాదడపా సినిమాలు చేస్తుంది. చివరిగా ఆమె తెలుగులో మంచు విష్ణు హీరోగా వచ్చిన జిన్నాలో నటించింది. ఇందులో ఆమె సైకో తరహా పాత్రలో నటించి మెప్పించింది. ఓ విధంగా చెప్పాలంటే ఈ సినిమాలో సన్నీ లియోన్ ని ప్రధాన పాత్ర. ప్రస్తుతం తమిళంలో ఓ పాన్ ఇండియా ప్రాజెక్ట్ లో ఈ బ్యూటీ భాగం అయ్యింది.

sunny-leone-amazing-looks-goes-viral

ఆ మూవీ షూటింగ్ కూడా జరుగుతుంది. ఇదిలా ఉంటే సన్నీ లియోన్ బేసిక్ గా అడల్ట్ ఇండస్ట్రీ నుంచి రావడంతో కుర్రాళ్ళలో ఆమెకి విపరీతమైన క్రేజ్ ఉంది. ఆమె అందానికి అందరూ ఫిదా అయిపోతూ ఉంటారు. ఆ సినిమాలలో ఏకంగా బట్టలు లేకుండానే సన్నీ లియోన్ ని చాలా మంది చూసి ఉంటారు. ఇప్పటికి అడల్ట్ సినిమాలు చూసేవారు కచ్చితంగా సన్నీని ఫాలో అవుతారు.

sunny-leone-amazing-looks-goes-viral

అయితే వాటికి ఈ అమ్మడు విరామం ఇచ్చిన అందాల ప్రదర్శనకి మాత్రం ఇవ్వలేదని చెప్పాలి. అడపాదడపా తన అందంతో సోషల్ మీడియాలో అందరిని మాయ చేస్తుంది. ఈ బ్యూటీకి ఇన్స్టాగ్రామ్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇదిలా ఉంటే తాజాగా సన్నీ లియోన్ సాగర కన్య అవతారంలో  దర్శనం ఇచ్చింది.

sunny-leone-amazing-looks-goes-viral

ఈ లుక్ లో ఆమె అమేజింగ్ గా  ఉందంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. నిజంగా సాగరకన్య అమ్మాయిలా మారితే సన్నీ లియోన్ లానే ఉంటుందేమో కదా అని ఇంటరెస్టింగ్ గా పోస్టులు పెడుతున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Varalakshmi

Recent Posts

Mega 158: దుబాయ్‌లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ!

Mega 158: దుబాయ్‌లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ! అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో లేటెస్ట్ న్యూస్…

1 day ago

Allu Arjun: ‘మన శంకరవరప్రసాద్‌గారు’ సంక్రాంతి బాస్ బస్టర్..బన్నీ పోస్ట్ వైరల్!

Allu Arjun: మన శంకరవరప్రసాద్‌గారు సంక్రాంతి బాస్ బస్టర్..అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన…

1 day ago

Tollywood: బాక్సాఫీస్ అసలైన లెక్కలు తేలేది ఈరోజు నుంచే

Tollywood: టాలీవుడ్‌లో ఈ సంక్రాంతికి రిలీజైన సినిమాల అసలైన పరీక్ష మొదలవబోతోంది. మొత్తం 5 సినిమాలు ఈ సంక్రాంతికి బరిలో…

3 days ago

MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు!

MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు! అవును ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఇదే మాట చెప్పుకుంటూ సంబరాలు…

4 days ago

Ashika Ranganath: టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా?

Ashika Ranganath: ఆషిక రంగనాథ్ టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా? ప్రస్తుతం తన కెరీర్ చూస్తుంటే అలాగే…

4 days ago

Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఎవరో తెలుసా?

Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఫిక్సైంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న రా అండ్ రస్ట్రిక్ మూవీ…

5 days ago

This website uses cookies.