Sreemukhi : సోషల్ మీడియా పుణ్యమా ఇప్పుడు స్టార్ హీరోయిన్ల నుంచి బుల్లితెర యాంకర్ ల వరకు ప్రతి ఒక్కరూ తమ క్రేజ్ ను పెంచుకునేందుకు అందమైన అద్భుతమైన ఫోటోషూట్ పిక్స్ లను తమ ప్రొఫైల్లో షేర్ చేస్తూ ఫాన్స్ ను ఇంప్రెస్ చేస్తున్నారు. వీలు చిక్కినప్పుడల్లా వలపుల వలవేసి కుర్రాళ్ళ గుండెల్లో గుబులు పుట్టిస్తున్నారు. అరచేతిలోనే స్వర్గాన్ని చూపిస్తున్నారు. తెర ముందు చేసే అందాల ప్రదర్శనకు మించి సోషల్ మీడియాలో చేస్తున్నారు. ఇంట్లో నైటీల దగ్గర నుంచి బికినీలో బీచ్ లో సందడి చేసే వరకు ఫోటోషూట్ లు చేసి ఫ్యాన్స్ తో పంచుకుంటున్నారు.
తాజాగా బుల్లితెర హాట్ బ్యూటీ, ఎనర్జిటిక్ పవర్ ఫుల్ యాంకర్ శ్రీముఖి సోషల్ మీడియాలో సునామిని సృష్టిస్తుంది. ఈ బ్యూటీ తాజాగా చేసిన ఫోటో షూట్ లో తన అందాలను అరబోసి ఫాన్స్ కు చుక్కలు చూపిస్తూ పిచ్చెక్కిస్తుంది.
వెల్వేట్ లెహంగా సెట్ వేసుకుని క్లీవేజ్ షో చేసి లోలోపలి అందాలను చూపిస్తూ తన్మయంలో ముంచేస్తోంది శ్రీముఖి. పర్పుల్ కలర్ లో వచ్చిన అవుట్ ఫిట్ లో ఈ చిన్నది అందరిని అట్రాక్ట్ చేస్తోంది.తను వయ్యారాలను చూపిస్తూ, క్లీవేజ్ షో తో కుర్రాళ్ళను క్లీన్ బౌల్డ్ చేస్తోంది శ్రీముఖి.
డీప్ నెక్ లైన్ తో వచ్చిన పూల అలంకారాలు కలిగిన బ్లౌజ్ వేసుకుని దానికి మ్యాచింగ్ గా అదే రంగులో వచ్చిన భారీ ఫ్రిల్స్ ఉన్న లెహంగా వేసుకుంది. ఈ లెహంగా సెట్ ను గుమ్మడి దలషాని ఫ్యాషన్ లేబుల్ నుంచి ఎన్నుకుంది. ఈ అవుట్ ఫిట్ లో భామ అందాలు చాలా పర్ఫెక్ట్ గా కనిపిస్తున్నాయి . వయ్యారాలు ఒలకబోస్తూ దిగిన ఫోటోషూట్ పిక్స్ ను తన ఇంస్టాగ్రామ్ ప్రొఫైల్లో షేర్ చేసింది శ్రీముఖి. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి అమ్మడి అందాలను చూసి చొంగ కార్చుకుంటున్నారు కుర్రాళ్ళు.
ఈ అవుట్ ఫిట్ కు తగ్గట్లుగా అందమైన జ్యూవెల్లరీని ఎన్నుకుంది శ్రీముఖి. మెడలో వేసుకున్న నెక్లెస్ ను ఇమ్మడి సిల్వర్ జ్యూవెల్లరీ నుంచి సేకరించింది. దానికి తగ్గట్లుగా ఇయర్ రింగ్స్ ను చెవులకు పెట్టుకుంది. అవుట్ పెట్టుకు తగ్గట్లుగా డార్క్ మేకప్ ను నూకేష్ మల్ల చేశారు. హెయిర్ స్టైలిస్ట్ మహేష్ రావులపల్లి అద్భుతమైన హెయిర్ లుక్ ను అందించాడు.
శ్రీముఖి ఒక టెలివిజన్ యాంకర్, తెలుగుసినిమాల్లో నూ అప్పుడప్పుడు కనిపిస్తుంది. బుల్లితెర పైన ఈ భామ చేసే సందడి మాములుగా ఉండదు వన్స్ యాంకరింగ్ స్టార్ట్ చేసిందంటే దడ దడ లాడాల్సిందే. తన పవర్ఫుల్ వాయిస్ తో ప్రతి ఒక్కరిని ఫిదా చేస్తుంది శ్రీముఖి. ఫిలిం అవార్డులు వంటి ప్రత్యేక ఈవెంట్లలో కూడా తన యాంకరింగ్ తో స్టార్ సెలబ్రిటీల మనసుని గెలిచేసింది శ్రీముఖి.
శ్రీముఖి ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి ‘భోళా శంకర్’ సహా పలు చిత్రాల్లో నటిస్తోంది. ఇవే కాకుండా ప్రజెంట్ బీబీ జోడీ డ్యాన్స్ షోకు యాంకర్ గా చేస్తోంది. త్వరలో మరో డ్యాన్స్ షో చేయబోతోంది. అలాగే పలు టీవీ షోలకు హోస్ట్ గా చేస్తూ ఆకర్షిస్తోంది.
Mega 158: దుబాయ్‌లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ! అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో లేటెస్ట్ న్యూస్…
Allu Arjun: మన శంకరవరప్రసాద్‌గారు సంక్రాంతి బాస్ బస్టర్..అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన…
Tollywood: టాలీవుడ్లో ఈ సంక్రాంతికి రిలీజైన సినిమాల అసలైన పరీక్ష మొదలవబోతోంది. మొత్తం 5 సినిమాలు ఈ సంక్రాంతికి బరిలో…
MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు! అవును ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఇదే మాట చెప్పుకుంటూ సంబరాలు…
Ashika Ranganath: ఆషిక రంగనాథ్ టాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా? ప్రస్తుతం తన కెరీర్ చూస్తుంటే అలాగే…
Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఫిక్సైంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న రా అండ్ రస్ట్రిక్ మూవీ…
This website uses cookies.