Categories: EntertainmentLatest

Nabha Natesh : టైట్ ఫిట్ డ్రెస్ తో టెంప్ట్ చేస్తున్న నభా నాటేష్.. క్లీవేజ్, థైస్ షోతో నెట్టింట్లో మంటలు

Nabha Natesh : టాలీవుడ్ ముద్దుగుమ్మ నభా నటేష్ సోషల్ మీడియాలో అందాల అరబోతతో రెచ్చిపోతోంది. లేటెస్ట్ ఫోటో షూట్స్ తో మరింత అందంగా కనిపిస్తూ ఫ్యాన్స్ హృదయాలను గెలుచుకుంటోంది. నటి తరచూ తన ఫ్యాషన్ వార్డ్‌రోబ్‌తో అధిరిపోయే ఫ్యాషన్ స్టేట్మెంట్స్ ఇస్తూ ఫ్యాషన్ రంగంపై తనకున్న అభిరుచిని చాటుకుంటుంది.

nabha-natesh-gorgeous-looks-in-amazing-short-white-gown

తాజాగా నభా కొన్ని చిత్రాలను తన ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్ లో పోస్ట్ చేసింది. ఈ ఫోటోల్లో పూల గౌనులో నభా కుర్రా‌ళ్ళ చూపులను తనవైపు తిప్పుకుంటోంది . ఈ లేటెస్ట్ పిక్స్ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.

nabha-natesh-gorgeous-looks-in-amazing-short-white-gown

అదిరిపోయే డ్రెస్సులతో మత్తు ఎక్కిస్తోంది నభ. తన ఘాటు అందాలతో మాయ చేస్తోంది. ఈ లుక్ లో నభా ఎంతో హాట్ గా కనిపించింది. కత్తిలా ఉందంటూ కుర్రా‌ళ్ళు కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు. వైట్ కలర్ పూల గౌను వేసుకొని గార్డెన్లో కూర్చుని వయ్యారాలు పోయింది నభ. ఓవైపు క్లీవేజ్ షో చేస్తూనే మరోవైపు హాట్ థైస్ చూపిస్తూ ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది ఈ ముద్దుగుమ్మ.

nabha-natesh-gorgeous-looks-in-amazing-short-white-gown

తన బ్రౌనిష్ కురులను లూజుగా వదులుకుని, ఈ డ్రెస్ తో అందరిని ఆకర్షించింది నభా నటేష్. కనులకు బ్లాక్ ఐ లైనర్, మస్కరా, బ్లాక్ ఐ ష్యాడో వేసుకుని పెదాలకు న్యూడ్ లిప్ స్టిక్ పెట్టుకుని కవ్విస్తోంది.

nabha-natesh-gorgeous-looks-in-amazing-short-white-gown

ఫ్యాషన్ ఫోటో షూట్ తో మెస్మరైజ్ చేయడం నటికి మొదటిసారి కాదు, తరచుగా తనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను పంచుకుంటుంది. తన ఇన్‌స్టాగ్రామ్ ఫ్యామిలీని ఖుషీ చేస్తుంది. నభా తన పిక్స్ ఎప్పుడు పోస్ట్ చేసినా సోషల్ మీడియాలో ట్రెండ్ సెట్ చేస్తాయి. ఆమె ఆకర్షణీయమైన రూపంతో ఫ్యాషన్ గేమ్‌ను సరికొత్త స్థాయికి తీసుకువెళుతుంది.

nabha-natesh-gorgeous-looks-in-amazing-short-white-gown

నభా నటేష్ వజ్రకాయ, సోలో బ్రతుకే సో బెటర్ , నన్ను దోచుకుందువటే, డిస్కో రాజా వంటి చిత్రాలలో నటించింది. 2019లో పూరి జగన్నాధ్ డైరెక్షన్ లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ తో మంచి క్రేజ్ లభించింది.

nabha-natesh-gorgeous-looks-in-amazing-short-white-gown

ఈ సనిమాలో రామ్ లవర్ గా నటించిన నభా తెలంగాణ పిల్లలా అదరగొట్టింది. ఆ తర్వాత ఈ బ్యూటీ కి కానీ సరైన, భారీ కమర్షియల్ ఆఫర్ రాలేదు. అందుకోసమే ఈ హాట్ ఫోటో షూట్ లు చేస్తూ అందరి దృష్టి తనపై పడేలా చేస్తోంది.

nabha-natesh-gorgeous-looks-in-amazing-short-white-gown
Sri Aruna Sri

Recent Posts

Srinidhi Shetty: ‘ఆదర్శ కుటుంబం’ శ్రీనిధికి టాలీవుడ్‌లో ఆఫర్స్ తెస్తుందా?

Srinidhi Shetty: కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టికి తెలుగులో ఇప్పటి వరకూ సాలీడ్ దక్కలేదు. కన్నడలో ఆమె నటించిన కేజీఎఫ్…

2 weeks ago

Tollywood: నాని ‘బ్లడీ రోమియో’లో ఎంతమంది హీరోయిన్స్?

Tollywood: నేచురల్ స్టార్ నాని నటించబోతున్న లేటెస్ట్ మూవీ బ్లడీ రోమియో. సుజీత్ ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడు. ప్రస్తుతం,…

2 weeks ago

Puranapanda Srinivas: పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది

Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…

4 weeks ago

Eating An Apple: పడుకునే ముందు యాపిల్ తినడం మంచిదేనా…ఇది తెలుసుకోవాల్సిందే!

Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…

1 month ago

Tirumala Hundi: రికార్డు స్థాయిలో తిరుమల హుండీ ఆదాయం.. ఆరోజు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు!

Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…

1 month ago

Kidney Health: ఉదయం లేవగానే ఈ తప్పులు చేస్తున్నారా… మీ కిడ్నీ ప్రమాదంలో పడినట్లే?

Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…

1 month ago

This website uses cookies.