Mon. Jan 19th, 2026

    Sreemukhi: యాక్టర్ గా కెరియర్ స్టార్ట్ చేసి తరువాత యాంకర్ అవతారం ఎత్తిన అందాల భామ శ్రీముఖి. ప్రస్తుతం బుల్లితెరపై ఎక్కువ క్రేజ్ ఉన్న యాంకర్ గా శ్రీ ముఖి తనకంటూ ప్రత్యేకమైన బ్రాండ్ ని క్రియేట్ చేసుకుంది. అలాగే బుల్లితెరపై ఎక్కువ షోలు చేస్తున్న యాంకరమ్మ కూడా ఈమె కావడం విశేషం.

    May be an image of 1 person and sitting

    నెంబర్ వన్ యాంకర్ గా ఈ బ్యూటీ బుల్లితెరపై దూసుకుపోతుంది. ఇక ఈమె మాటల ప్రవాహాన్నికి షోలలో అడ్డుకట్ట వేయడం ఎవరివల్లకాదు. గట్టిగా మాట్లాడటంతో పాటు టైమింగ్ పంచ్ లు కూడా వేస్తూ షోలో కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ తీసుకురావడంతో శ్రీముఖికి మంచి పాపులారిటీ వచ్చింది.

    May be an image of 1 person

    ఈమె షోలకి ఎక్కువ రేటింగ్స్ రావడంతో స్టార్ మా, జీ5 చానల్స్ పోటీ పడి ఆమెతో షోలు నిర్వహిస్తూ ఉంటాయి. ఇదిలా ఉంటే ఈ మధ్యకాలంలో శ్రీముఖి కూడా హాట్ షో చేయడం మొదలు పెట్టింది. బుల్లితెరపై హాట్ షోలతో పాపులర్ అయిన యాంకర్స్ అంటే అనసూయ, శ్రీముఖి కనిపిస్తారు.

    May be a closeup of 1 person

    అయితే సోషల్ మీడియాలో ఈ బ్యూటీకి ఫాలోవర్స్ పెరుగుతూ ఉండటం అక్కడ కూడా భాగానే సంపాదిస్తుంది. అయితే ఇన్స్టా గ్రామ్ లో మరింత ఎక్కువ మంది ఫాలోవర్స్ పెంచుకోవాలంటే హాట్ షోలతోనే వర్క్ అవుట్ అవుతుందని ఈ బ్యూటీ కూడా అర్ధం చేసుకున్నట్లు ఉంది.

    May be an image of 1 person

    అందుకే రెగ్యులర్ గా తనకి సంబందించిన అప్డేట్స్ ఇవ్వడంతో పాటు హాట్ ఫోటోషూట్ లని షేర్ చేస్తూ కుర్రాళ్ళకి నిద్ర లేకుండా చేస్తుంది. సోయగాలు ఆరబోస్తూ శ్రీముఖి చేసే సందడికి విపరీతమైన ఆదరణ ఉంది.

    May be a closeup of 1 person

    తాజాగా ఈ అమ్మడు ఎద పొంగులు చూపిస్తూ హాట్ లుక్స్ తో కిక్ ఎక్కించే విధంగా తీసుకున్న ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. మరి ఈ ఫోటోలని చూసి మీరు కూడా ఎంజాయ్ చేయండి.