Sonakshi Sinha: బాలీవుడ్ లో అందాల భామల సోకుల పందేరానికి అంతే ఉండదు. ఒకరికి మించి ఒకరు సోషల్ మీడియాలో అందాల ప్రదర్శనతో రెచ్చిపోతూ ఉంటారు. కుర్రాళ్ళకి నిద్రలేని రాత్రులు చేసే సొగసుగత్తెలు చాలా మంది బాలీవుడ్ లో ఉన్నారు. వీరు రెగ్యులర్ లో తమ హాట్ ఫోటోలని ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేస్తూ ఉంటారు. ఇక ఈ బ్యూటీస్ కి ఇన్స్టాగ్రామ్ లో హాట్ ఫోటోలని పంచుకోవడం ద్వారా కూడా లక్షల్లో ఆదాయం వస్తుంది.
అందుకే వారి శరీరాన్ని సుకుమారంగా సిద్ధం చేసుకొని సోకుల జాతర చేస్తారు. ఇక ఈ ఫోటోలకి లక్షల్లో వ్యూస్ వస్తూ ఉంటాయి.బాలీవుడ్ లో నెపో కిడ్స్ గా ఎంట్రీ ఇచ్చిన వారు కూడా అందాల ప్రదర్శనలో ఎలాంటి హద్దులు పెట్టుకోకుండా సోషల్ మీడియాలో కావాల్సినంత సుందరమైన అందాల పందేరంలో పాల్గొంటారు. తాజాగా ఈ వరుసలోకి హాట్ బ్యూటీ సోనాక్షి సిన్హా కూడా వచ్చి చేరింది.
దబాంగ్ అనే సినిమాతో సల్మాన్ ఖాన్ కి జోడీగా టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన ఈ అమ్మడు తరువాత వరుస సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్ రేంజ్ గుర్తింపు సొంతం చేసుకుంది. అయితే ఈ పొడుగు సుందరి బొద్దుగా మారిపోవడంతో కుర్ర హీరోల పక్కన ఛాన్స్ లు రాలేదు. సోలోగా సక్సెస్ అయ్యే ప్రయత్నం చేసింది.
అయితే ఆమెకి ఆశించిన స్థాయిలో విజయాలు రాలేదని చెప్పాలి. అయితే మరల వర్క్ అవుట్ లు చేసే ఫిట్ నెస్ మెరుగుపరుచుకున్న ఈ అమ్మడు స్లిమ్ గా మారిపోయి కుర్ర హీరోయిన్స్ తో పోటీ పడుతుంది. ఇక ఇన్స్టాగ్రామ్ ని అందాల ప్రదర్శన్కి ఆయుధం వాడుకుంది.
ప్రస్తుతం బన్సాలీ దర్శకత్వంలో హీరమండి అనే వెబ్ సిరీస్ లో ఈ బ్యూటీ నటిస్తుంది. ఇదిలా ఉంటే తాజాగా ఈ బ్యూటీ ఇన్స్టాగ్రామ్ లో రెడ్ కలర్ డ్రెస్సులో హాట్ ఫోజులతో ఫోటోలని షేర్ చేసింది. ఇప్పుడు ఆ ఫోటోలు కాస్తా వైరల్ అవుతున్నాయి.
ALLU ARJUN: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రూపొందుతున్న లేటెస్ట్ సినిమాకి టైటిల్ ని రివీల్ చేసింది చిత్ర…
Ram Charan: భాష ఏదైనా..హీరో ఎవరైనా..ఎంత భారీ బడ్జెట్‌తో సినిమాను నిర్మించినా.. కథలో బలం, వాస్తవిక సంఘటనలతో అల్లుకున్న సన్నివేశాలలో…
Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి అంటే ఇండస్ట్రీలో ఆ తర్వాత వచ్చిన హీరోలందరికీ ఒక ఇన్‌స్పిరేషన్. మెగా ఫ్యామిలీలో ఇప్పుడు నడుస్తున్న…
Sai Durgha Tej: సొంత బ్యానర్‌ను ప్రారంభించిన మెగా మేనల్లుడు. ఆయనెవరో సాయి దుర్గా తేజ్ (సాయి ధరమ్ తేజ్).…
Peddi Movie: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న సినిమా పెద్ది. పాన్ ఇండియా వైడ్‌గా ఏప్రిల్ 30న…
Carmeni Selvam (2026) - Movie Reviews: పాత్‌వే ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అరుణ్ రంగరాజులు నిర్మాతగా రామ్ చక్రి దర్శకత్వంలో…
This website uses cookies.