Sobhita Dhulipala తెలుగంమాయిలకి తెలుగులో కంటే పరభాషలో మంచి గుర్తింపు వస్తూ ఉంటుంది. హీరోయిన్స్ గా స్టార్ స్టేటస్ ని ఇతర భాషలలో అనుభవించినవారు కూడా ఉన్నారు. అంజలి తెలుగులో సక్సెస్ కాలేదు. కాని తమిళంలో మాత్రం స్టార్ హీరోయిన్ అయ్యింది. తరువాత తెలుగు దర్శకులు ఆమెని మరల తమ సినిమాల కోసం ఎంపిక చేసుకున్నారు.
అలాగే తెలుగులో ఎవరూ పట్టించుకోకపోవడంతో ముంబై వెళ్లి అక్కడ మోడలింగ్ లోకి అడుగుపెట్టి సక్సెస్ అయిన అందాల భామ శోభిత దూళిపాళ్ళ. ఈ అమ్మడు చదువుల్లో టాపర్ గా ఉండేది. తరువాత మోడలింగ్ లోకి అడుగుపెట్టాలని డిసైడ్ అయిన అమ్మడు మిస్ ఇండియా పోటీల్లో పాల్గొని ఫైనల్స్ కి వెళ్ళింది. తరువాత హిందీలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.
మొదటి సినిమాలోనే ఏకంగా ఒంటిపై బట్టలు లేకుండా న్యూడ్ గా నటించి ఈ అమ్మడు షాక్ ఇచ్చింది. తరువాత ఊహించని విధంగా అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. దీంతో బాలీవుడ్ లో వరుస సినిమాలు చేసింది. అలాగే కమర్షియల్ యాడ్స్ ద్వారా కూడా శోభిత భాగా పాపులర్ అయ్యింది.
తెలుగులో గూఢచారి, మేజర్ చిత్రాలలో శోభిత నటించింది. ఈ రెండు సినిమాలలో ఆమెకి మంచి ప్రాధాన్యత ఉన్న పాత్రలే లభించడం విశేషం. అయితే తెలుగు దర్శకులు మాత్రం శోభితపై పెద్దగా శ్రద్ధ పెట్టలేదని చెప్పాలి. అయితే ఈ అమ్మడు సోషల్ మీడియాలో రెగ్యులర్ గా హాట్ ఫోటోలు షేర్ చేస్తూ సందడి చేస్తూ ఉంటుంది.
తాజాగా ఈ అమ్మడు బ్లాక్ కలర్ బికినీలో హాట్ ఫోజులతో ఫోటోలని సోషల మీడియాలో షేర్ చేసింది. ఇప్పుడు ఆ పొటోలు వైరల్ గా మారాయి. హస్కీ లుక్స్ తో కుర్రాళ్ళని టెంప్ట్ చేసే విధంగా శోభిత ఈ ఫోటోలలో కనిపిస్తూ ఉండటం విశేషం. ఇలాంటి అందాన్ని మన తెలుగు దర్శకులు ఎందుకు పట్టించుకోవడం లేదా అని ఈ ఫోటోలు చూసిన నెటిజన్లు చర్చించుకోవడం విశేషం.
Mega 158: దుబాయ్లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ! అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో లేటెస్ట్ న్యూస్…
Allu Arjun: మన శంకరవరప్రసాద్గారు సంక్రాంతి బాస్ బస్టర్..అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన…
Tollywood: టాలీవుడ్లో ఈ సంక్రాంతికి రిలీజైన సినిమాల అసలైన పరీక్ష మొదలవబోతోంది. మొత్తం 5 సినిమాలు ఈ సంక్రాంతికి బరిలో…
MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు! అవును ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఇదే మాట చెప్పుకుంటూ సంబరాలు…
Ashika Ranganath: ఆషిక రంగనాథ్ టాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్లో చేరిందా? ప్రస్తుతం తన కెరీర్ చూస్తుంటే అలాగే…
Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఫిక్సైంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న రా అండ్ రస్ట్రిక్ మూవీ…
This website uses cookies.