Shriya Saran : పెళ్లైనా తల్లైనా తరగని అందంతో సోషల్ మీడియాని హీటెక్కిస్తుంది శ్రియ శరణ్. ఇష్టం సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైన శ్రియ ఆ తర్వాత సంతోషం, నేనున్నాను, ఠాగూర్, ఛత్రపతి లాంటి బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలలో నటించి స్టార్ హీరోయిన్‌గా మారింది. అప్పటికీ ఇప్పటికీ ఒకే ఫిజిక్ మేయిన్‌టైన్ చేస్తున్న ఈ బ్యూటీ కెరీర్ పరంగా మంచి స్టార్ డం ని సాధించింది. తెలుగుతో మాత్రమే కాకుండా తమిళంలో కూడా దాదాపు అందరు స్టార్ హీరోల సరసన నటించి అందరి ప్రశంసలు అందుకుంది.
ఒకవైపు డీసెంట్ రోల్స్ చేస్తూనే మరోవైపు అందాల ఆరబోతతో కిక్కిచ్చే గ్లామర్ పాత్రలను చేసి ఆకట్టుకుంది. పెళ్లి తర్వాత సాధారణంగా హీరోయిన్‌కి అవకాశాలు తగ్గిపోతాయి. లేదా వారే బ్రేక్ తీసుకుంటారు. కానీ, శ్రీయ పెళ్ళై బిడ్దకి తల్లైనా కూడా భర్త సపోర్ట్ చేస్తుండటంతో మంచి పాత్ర ఎక్కడొచ్చినా వదలడం లేదు. రాజమౌళి రూపొందించిన భారీ పాన్ ఇండియన్ సినిమా ఆర్ఆర్ఆర్‌లో కీలక పాత్రను పోషించి ఆకట్టుకుంది.
ఇక ఫొటో షూట్స్ విషయంలో శ్రియ అస్సలు తగ్గడం లేదు. కొత్తగా ఇండస్ట్రీకి వచ్చిన హీరోయిన్ మాదిరిగా గ్లామర్ ట్రీట్ ఇస్తోంది. ఇంకా నాలో ఉంది లేలేత అందాలే..వాటిని చూడండి అంటూ..అమ్మడు డైరెక్ట్‌గానే చూపిస్తోంది. ఈ మధ్య కాలంలో శ్రియా అందాలు ఆరబోస్తూ ఎలాంటి పిక్స్ షేర్ చేసినా నెట్టింట అవి బాగా వైరల్ అవుతున్నాయి. ఇక ఈ పిక్స్ చూసి కొందరు ఎద అందాలపై నేరుగా శ్రియనే రొమాంటిక్‌గా డౌట్స్ అడుగుతుంటే వాటికి కాస్త కూడా కోపగించుకోకుండా సమాధానం చెబుతోంది. ఇక ప్రస్తుతం శ్రియ బ్లూ కలర్ డ్రస్‌లో షేర్ చేసిన గ్లామర్ పిక్స్ తెగ వైరల్ అవుతున్నాయి.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్‌గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.