Shriya Saran: సౌత్ ఇండియాలో స్టార్ హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని సొంతం చేసుకున్న అందాల భామ శ్రియ సరన్. ఈ అమ్మడు ఏకంగా రెండు దశాబ్దాల నుంచి హీరోయిన్ గా సౌత్ లో తన ప్రస్థానం కొనసాగిస్తుంది. ఇప్పటికి కూడా తరగని అందంగా ఈ అందాల భామ మెరిసిపోతుంది.
40 ఏళ్ళు దాటిన కూడా శ్రియ సరన్ అందంలో కాని ఆకర్షణలో గాని ఎలాంటి మార్పు లేదు. రష్యాకి చెందిన టెన్నిస్ ప్లేయర్ ని పెళ్లి చేసుకొని శ్రియ అక్కడే సెటిల్ అయ్యింది. ఇక ఈమెకి ఒక కూతురు కూడా ఉంది. ఆమెకి రాధా అని పేరు పెట్టింది.
ఇదిలా ఉంటే ఇప్పుడు మరల నటిగా కెరియర్ లో బిజీ అయ్యే ప్రయత్నం ఈ సీనియర్ బ్యూటీ చేస్తుంది. అందులో భాగంగా ఇప్పటికే హిందీలో దృశ్యం 2 రీమేక్ లో నటించింది. ఆ మూవీ హిట్ అయ్యింది. ఇక కన్నడంలో ఉపేంద్ర హీరోగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా కబ్జాలో కూడా ఈమె కీలక పాత్రలో నటిస్తుంది.
ఈ సినిమా కూడా ఈ ఏడాదిలో రిలీజ్ కి రెడీ కాబోతుంది. ఇదిలా ఉంటే దీంతో పాటు తెలుగులో కూడా సినిమా అవకాశాల కోసం ప్రయత్నం చేస్తుంది. అలాగే ఒటీటీ ఎంట్రీ కోసం వెయిట్ చేస్తుంది. ఈ నేపధ్యంలో ఈ మధ్యకాలంలో కాస్తా హాట్ ఫోటోలతో సందడి చేస్తుంది.
ఇక సోషల్ మీడియాలో కూడా ఆమె రెగ్యులర్ గా హాట్ ఫోటోలని షేర్ చేస్తూ తన ఫ్యాన్స్ కి కావాల్సినంత వినోదాన్ని ఇస్తుంది. ఈ తాజాగా ఈ బ్యూటీ బ్లాక్ డ్రెస్ లో ఉన్న హాట్ ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి. సెక్సీ లుక్స్ తో రొమాంటిక్ గా ఆమె ఆ డ్రెస్సులో అందాలు ఆరబోస్తుంది. ఈ ఫోటోలు కుర్రాళ్ళని టెంప్ట్ చేసే విధంగా ఉన్నాయని చెప్పాలి.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.