Shraddha Kapoor : బాలీవుడ్ బ్యూటీ శ్రద్దా కపూర్ నెట్టింట్లో మంటలు రేపుతోంది. చీరకట్టుతో తన నాజూకు సోయగాలను ప్రదర్శిస్తూ ఫ్యాన్స్ ను మంత్రముగ్థులను చేస్తోంది. కైపెక్కించే కళ్ళతో మత్తెక్కించే నడుము అందాలను చూపితస్తూ కుర్రాళ‌్ళకు నిద్ర లేకుండా చేస్తోంది. తాజాగా ఈ చిన్నది చేసిన ఫోటో షూట్పిక్స్ సోషల్ మీడియాలో సునామీని సృష్టిస్తోంది.
శ్రద్ధా కపూర్ స్కై బ్లూ రంగు చీర కట్టుకుని అందరి హృదయాలను దోచుకుంది. తాను నటించిన త్వరలో విడుదల కాబోతున్న చిత్రం తూ ఝూతి మైన్ మక్కార్‌ని ప్రమోట్ చేయడానికి నటి ఇండియన్ ఐడల్ సెట్స్‌లో ఈ చీరకట్టుతో అడుగుపెట్టి అందరి దృష్టిని తనవైపు తిప్పుకుంది. ఈ సింగింగ్ రియాలిటీ షోలో శ్రద్దా అందాలు స్టన్నింగ్ గా కనిపించాయి. ఆమె అభిమానులను అలరించాయి.
ఇదే చీరతో శ్రద్ధా కపూర్ హాట్ ఫోటో షూట్ చేసింది. ఈ పిక్స్ ను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. అలనాటి మిస్టర్ ఇండియా చిత్రంలో కాటే నహిన్ కట్ తే పాట లో శ్రీదేవి ఐకానిక్ చీర నుంచి ప్రేరణ పొందిన శ్రద్ధ తన ప్రమోషన్స్ కు అదే పోలికతో ఉన్న ఈ ప్లెయిన్ చీరను కట్టుకుని తన అందాలతో ఇరగదీసింది.
డీప్ నెక్‌లైన్ తో వచ్చిన స్లీవ్ లెస్ బ్లౌజ్ వేసుకుని, చీరను అందంగా కట్టుకుని తన క్యూట్ స్మైల్ తో కెమెరాకు విభిన్న పోజులు ఇచ్చి ఫ్యాన్స్ ను మంత్రముగ్ధులను చేసింది ఈ బ్యూటీ .
ఈ చీరకు తగ్గట్లుగా ముడలో డైమండ్ చోకర్ నెక్‌లెస్‌ను అలంకరించుకుంది. చేతి అదే ప్యాట్రన్స్ తో వచ్చిన గాజులను ధరించింది. చెవులకు ఇయర్ సట్డ్స్ జోడించి నుదుటన బొట్టు పెట్టుకుని గ్లామ్ లుక్స్ తో కుర్రాళ్ళను ఉర్రూతలూగించింది.
లవ్ రంజన్ దర్శకత్వం లో వస్తున్న బాలీవుడ్ చిత్రం తు ఝూతి మైన్ మక్కార్ . లవ్ రంజన్ , అంకుర్ గార్గ్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు టి-సిరీస్ గుల్షన్ కుమార్, భూషణ్ కుమార్ సమర్పిస్తున్నారు.
రణబీర్, శ్రద్ధా తొలిసారిగా తెరముందు దర్శనమివ్వనున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన సినిమాలోని పాటలు కూడా మంచి ఆదరణ పొందాయి. తేరే ప్యార్ మే అనే ట్రాక్ ఇప్పటికే మ్యూజిక్ చార్ట్‌లను శాసిస్తోంది.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్‌గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.