Shraddha Das: టాలీవుడ్ లో చాలా మంది భామలు సుదీర్ఘ కాలంగా హీరోయిన్స్ గా కొనసాగుతున్నారు. వారిలో సక్సెస్ ఫుల్ హీరోయిన్స్ గా గుర్తింపు తెచ్చుకున్న వారు కొందరు. కొంత మంది అనుకున్న స్థాయిలో స్టార్ హీరోయిన్ అనే బ్రాండ్ ని తెచ్చుకోలేకపోయిన అడపాదడపా సినిమాలు చేస్తూ లైమ్ లైట్ లో ఉంటారు.
అలాగే హాట్ భామలుగా ఐటెమ్ సాంగ్స్ లేదంటే ప్రత్యేక పాత్రలలో కనిపిస్తూ సందడి చేస్తూ ఉంటారు. అలాంటి వారిలో శ్రద్ధా దాస్ కూడా ఒకరు. ఈ బ్యూటీ 2008లో సిద్దూ ఫ్రమ్ శ్రీకాకుళం అనే సినిమాతో హీరోయిన్ గా కెరియర్ ప్రారంభించింది. మొదటి చిత్రంలోనే ఈ బ్యూటీ హాట్ బికినీ అందాలతో రెచ్చిపోయి నటించింది.
15 ఏళ్ళ క్రితమే ఎవరూ చేయని విధంగా ఏకంగా స్విమ్ షూట్ లో దర్శనం ఇచ్చి షాక్ ఇచ్చింది. తరువాత కూడా ఈ బ్యూటీ హాట్ రోల్స్ లోనే ఎక్కువగా టాలీవుడ్ లో నటించింది. మొగుడు సినిమాలో మరోసారి ఈమె బికినీ ట్రీట్ సిల్వర్ స్క్రీన్ పై ప్రేక్షకులకి వినోదాన్ని అందించింది. అలాగే హాట్ రోల్స్ మాత్రమే అప్పుడప్పుడు ఫిమేల్ సెంట్రిక్ కథలతో కూడా ఈ అమ్మడు సినిమాలు చేస్తూ వస్తుంది.
ప్రస్తుతం ఈ బ్యూటీ తెలుగులో నిరీక్షణ, అర్ధం అనే రెండు సినిమాలలో నటించింది. ఈ రెండు సినిమాలు రిలీజ్ కి రెడీ అయ్యాయి. ఈ మధ్య మళ్ళీ తెలుగు ప్రేక్షకులకి ఈ బ్యూటీ భాగా చేరువ అయ్యే ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగా డీ డాన్స్ షో కూడా జడ్జ్ గా వ్యవహరిస్తుంది. అలాగే తరుచుగా బుల్లితెర రియాలిటీషోలలో కనిపిస్తుంది.
మరో వైపు ఈ అమ్మడు రెగ్యులర్ గా సౌత్ ఇండియన్ స్టైల్ లో హాఫ్ శారీలో అందాలు ఆరబోస్తూ ఫోటోలకి ఫోజులు ఇస్తుంది. వయస్సు పెరిగిన తరగని అందాలతో ఆమె కుర్రాళ్ళ గుండెల్లో అలజడి రేపుతుంది. తాజాగా ఈ అమ్మడు డార్క్ గ్రీన్ హాఫ్ శారీలో నడుము అందాలు చూపిస్తూ రెచ్చగొడుతుంది. ఈ లుక్ లో అచ్చమైన తెలుగు అందంలా మెరిసిపోతూ అందాలు చూపించీ చూపించకుండా ఊరిస్తుంది.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.