Shivatmika Rajasekhar: రాజశేఖర్, జీవితల చిన్న కూతురుగా టాలీవుడ్ లో అందరికి సుపరిచితం అయిన అందాల భామ శివాత్మిక రాజశేఖర్. ఈ బ్యూటీ దొరసాని సినిమాతో టాలీవుడ్ లోకి హీరోయిన్ గా అడుగుపెట్టింది. మొదటి సినిమాతోనే నటిగా మంచి మార్కులు కొట్టేసింది. తరువాత తెలుగులో వెంటనే అవకాశం రాకపోవడంతో కోలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి అక్కడ వరుస సినిమాలని లైన్ లో పెట్టేసింది.
తమిళంలో ఇప్పటి వరకు ఈ బ్యూటీ ఏకంగా మూడు సినిమాలు చేసింది. అవి హిట్ టాక్ కూడా సొంతం చేసుకున్నాయి. అలాగే పంచతంత్రం అనే వెబ్ మూవీలో నటించి మెప్పించింది. తాజాగా కృష్ణవంశీ రంగమార్తాండ సినిమాలో ప్రకాశ్ రాజ్ కూతురు మాత్రలో నటించి తన పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకుంది.
ఇదిలా ఉంటే మరికొన్ని సినిమాలు ఈ బ్యూటీ లైన్ లో ఉన్నట్లు తెలుస్తుంది. తెలుగులో కూడా లీడ్ రోల్ లో యంగ్ హీరోల సినిమాల కోసం శివాత్మికని సంప్రదిస్తున్నట్లు టాక్ నడుస్తుంది. ఇక ఈ బ్యూటీ అక్క శివాని కంటే సోషల్ మీడియాలో ఎక్కువ యాక్టివ్ గా ఉంటుంది. అలాగే గ్లామర్ డోస్ విషయంలో ఏ మాత్రం సంకోచించకుండా అందాల ప్రదర్శన చేస్తుంది.
రెగ్యులర్ గా శివాత్మిక సోషల్ మీడియాలో షేర్ చేసే హాట్ ఫోటోషూట్ లకి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది. ఈ అమ్మడు అందాల ప్రదర్శనలో కూడా హద్దులు పెట్టుకోకుండా రెచ్చిపోతూ ఉంటుంది. తాజాగా మరోసారి చీరకట్టులో గ్లామర్ గా ఈ బ్యూటీ మెరిసిపోతుంది.
ఈ ఫోటోలు ప్రస్తుతం వైరల్ గా మారాయి. వైట్ కలర్ శారీలో రెడ్ కలర్ బ్లౌజ్ వేసిన శివాత్మిక ఎద అందాలని చాటుగా చూపిస్తూ ఉంది. ఈ ఫోటోలకి సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వస్తుంది. ఎలాంటి గ్లామర్ రోల్స్ కి అయిన రెడీ అనేలా ఈమె ఫోటోషూట్ ఉండటం విశేషం.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్‌గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.