Shivani Rajasekhar: యాంగ్రీ యంగ్ మెన్ రాజశేఖర్, జీవితాల కూతురుగా టాలీవుడ్ లో హీరోయిన్ గా అడుగుపెట్టిన అందాల భామ శివాని రాజశేఖర్. ఈ అమ్మడు అందంలో స్టార్ హీరోయిన్స్ కి ఏ మాత్రం తీసిపోని రూపంతో మెరిసిపోతూ ఉంటుంది. పెళ్ళిసందడి మూవీతో హీరోయిన్ గా తెరంగేట్రం చేసిన ఈ బ్యూటీకి మొదటి సినిమాలో చిన్న రోల్ లో నటించే అవకాశం వచ్చింది.
తరువాత అద్భుతం అనే సినిమాతో తేజ సజ్జాకి జోడీగా నటించి మెప్పించింది. ఈ మూవీతో నటిగా మార్కులు కొట్టేసిన ఆశించిన స్థాయిలో సక్సెస్ అందుకోలేదు. తరువాత డబ్యూడబ్యూడబ్యూ అనే సినిమాలో నటించింది. ఈ మూవీ కూడా సక్సెస్ ఇవ్వలేదు. తమిళంలో ఒక మూవీలో నటించింది.
ఇక రాజ్ తరుణ్ కి జోడీగా ఆహ నా పెళ్ళంటా అనే వెబ్ మూవీలో శివాని రాజశేఖర్ నటించి హిట్ కొట్టింది. ప్రస్తుతం విధ్యావాసుల అహం అనే సినిమాలో నటిస్తుంది. ఈ మూవీ మీద చాలా హోప్స్ పెట్టుకుంది. హీరోయిన్ గా గ్లామర్ షో చేయడానికి కూడా రెడీగా ఉన్న శివాని రాజశేఖర్ కి టాలీవుడ్ లో ఆశించిన స్థాయిలో పెద్ద సినిమాలలో ఛాన్స్ లు రావడం లేదని చెప్పాలి.
ఇదిలా ఉంటే ఈ బ్యూటీ సినిమా ఛాన్స్ లు తక్కువగా ఉన్న సోషల్ మీడియాలో మాత్రం రెగ్యులర్ గా ఫ్యాన్స్ కి టచ్ లో ఉంటుంది. గ్లామర్ ఫోటోలని షేర్ చేస్తూ సందడి చేస్తూ తాజాగా ఈ అమ్మడు ఎల్లో కలర్ శారీలో బ్యాక్ అందాలు చూపిస్తూ టెంప్ట్ చేస్తుంది.
ఈ ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి. శారీలో శివాని రాజశేఖర్ మంచి రొమాంటిక్ గా ఉంది అనే కామెంట్స్ నెటిజన్లు నుంచి వినిపిస్తున్నాయి. మరి ఈ బ్యూటీకి సరైన సక్సెస్ పడి స్టార్ హీరోయిన్ గా మారుతుందా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…
Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…
Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…
Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…
Lord Shiva:సాధారణంగా ప్రతి ఒక్కరు తమ జీవితంలో ఎన్నో రకాల కోరికలను కోరుతూ దేవుళ్లను ప్రార్థిస్తూ ఉంటారు.. తమ జీవితంలో…
Climbing Stairs: సాధారణంగా మనం అవలీలగా రెండు, మూడు అంతస్తులు మెట్లు ఎక్కగలం కానీ ఒక్కోసారి తక్కువ సంఖ్యలో మెట్లు…
This website uses cookies.