Shivalingam: మనహిందూ సాంప్రదాయంలో పూజా విధానానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ముఖ్యంగా ప్రజలు శివుడికి ప్రత్యేకమైన అభిషేకం, పూజలు నిర్వహిస్తూ ఉంటారు. అయితే కొన్ని సందర్భాలలో శివలింగానికి పూజ చేస్తున్నట్లు కలలు వస్తుంటాయి. ఇలా శివలింగాన్ని పూజించినట్లు కల రావటం వల్ల మన జీవితంలో కొన్ని మార్పులు చోటు చేసుకోబోతున్నాయని స్వప్న శాస్త్రం చెబుతోంది. శివుడిని పూజించినట్లు కల రావడం వల్ల ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో ఇప్పుడు తెలుసుకుందాం.
• నిద్రిస్తున్న సమయంలో మీకు కలలో శివలింగం కనిపిస్తే అది చాలా పవిత్రమైనదిగా పరిగణించాలి. కలలో శివలింగాన్ని చూస్తే మీ వ్యక్తిగత జీవితంలో చాలాకాలంగా ఎదురుచూస్తున్న కొన్ని పనులు పూర్తవుతాయని తెలిపే సంకేతం. ఆ శివుడి ఆశీస్సులతో మీరు అనుకున్న పని నెరవేరుతుంది.
• అలాగే కలలో శివలింగాన్ని పూజించినట్లుగా మీకు కనిపిస్తే మీ జీవితంలో ఉన్న అన్ని సమస్యలు తొలగిపోతాయని అర్థం. శివలింగాన్ని పూజించినట్లు ఇలా కల వస్తే మీ జీవితంలో సమస్యలు తొలగిపోయి మంచి రోజులు వచ్చాయని అర్థం చేసుకోవచ్చు.
• అలాగే ఎప్పుడైనా కలలో తెల్లని శివలింగం కనపడటం కూడా శుభపరిణామంగా భావించవచ్చు. ఇలా తెల్లటి శివలింగం కనబడితే కుటుంబంలో ఉన్న అనారోగ్య సమస్యల నుండి బయట పడతారని తెలిపే అర్థం.
• అలాగే ఎప్పుడైనా శివాలయం మెట్లు ఎక్కుతున్నట్లు కళ వచ్చినా కూడా అదే శుభ పరిణామంగా భావించవచ్చు. ఎందుకంటే ఇలా కల రావడం వల్ల మీ జీవితంలో మంచి జరగబోతుందని అర్థం.మీ జీవితంలో శాంతి, ఆనందం వైపు పయనిస్తారని స్వప్న శాస్త్రంలో వెల్లడించారు.
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ సినిమా అంటే ప్రతీ ఒక్కరిలో ఉండే ఆతృత, ఆసక్తి ఊహించలేనిది. ఎన్ని సినిమాలు బాక్సాఫీస్…
*బాలకృష్ణ, బొల్లినేనికి ఈ.ఓ శ్రీనివాసరెడ్డి కృతజ్ఞతలు *ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలలో శ్రీమాలిక Kadiri Narasimha Swamy: కదిరి, మార్చి…
Pawan Kalyan:హైదరాబాద్‌లో ఉస్తాద్ భగత్‌సింగ్ ప్రీరిలీజ్ ఈవెంట్..ఏ డేట్ లాకైందో తెలుసా? అంటూ ఇప్పుడు ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి…
Ram Charan: మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న పాన్ ఇండియా సినిమా 'పెద్ది' నుంచి అప్‌డేట్స్ రావడం లేదని…
Mega 158: మెగాస్టార్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ మెగా 158 వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతోంది. గతంలో చిరుకి వాల్తేరు వీరయ్య…
Puranapanda Srinivas: తిరుమల క్షేత్రమే తరలి వచ్చినట్లుగా వేల కొలది భక్తుల ఆనందోత్సాహాల మధ్య హైదరాబాద్ జూబిలీహిల్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి…
This website uses cookies.