Categories: EntertainmentLatest

Shilpa Shetty : చమ్కీల అంగేసి సరిజోడు చీర కట్టి కత్తిలా మెరుస్తున్న బాలయ్య భామ

Shilpa Shetty : శిల్పాశెట్టి అద్భుతమైన ఫ్యాషన్ వాది. ఈ బ్యూటీ కెమెరా ముందు ఎప్పుడు కాంమీపించిన అందరి కళ్ళు ఆటోమాటిక్ గా ఆమె య్ప్ వెళ్లిపోతాయి అని అనడంలో ఎలాంటి సందేహం లేదు. చీరైనా, షార్ట్ అయినా, ఫ్యాషన్ ఈవెంట్ ఉన్న ఈ భామ వేసుకునే అవుట్ ఫైట్స్ అద్భుతంగ ఉంటాయి. అందరి మనసులను దోచేస్తాయి.

shilpa-shetty-in-an-arpita-mehta-jacket-and-ruffle-sari-is-set-for-a-sparkly-summer

తాజాగా శిల్పా శెట్టి తన లేటెస్ట్ ఫోటో షూట్ తో ఇంటర్నెట్ ను షాక్ చేస్తోంది ఈ బ్యూటీ. ఇండో-వెస్ట్రన్ సెట్ ధరించి అదరగొడుతోంది. ఫ్యాషన్ డిజైనర్ అర్పితా మెహతా డిజైన్ చేసిన నారింజ రంగు చీర కట్టుకుని దాని మీదుగా చమ్కీల అంగి వేసుకుని శిల్పా శెట్టి వెడ్డింగ్ ఫ్యాషన్ధ స్టేట్మెంట్స్ అందిస్తోంది. ఈ ఆరంజ్ సారీ అభిమానులను అమితంగా ఆకర్షిస్తోంది. ఈ ఫోటో షూట్ పిక్స్ ను శిల్పా తన ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసి ఫ్యాన్స్ ను తన అందాలతో ఫిదా చేసేస్తోంది.

shilpa-shetty-in-an-arpita-mehta-jacket-and-ruffle-sari-is-set-for-a-sparkly-summer

శిల్పా దేశీ లుక్ మరింత ఎఫెక్టివ్ గా కనిపించేలా ఉపకరణాలను ఎన్నుకుంది. అద్భుతమైన కేశాలంకరణ ను చేసుకుంది. శిల్పా ధరించిన జాకెట్‌ ఎంతగానో ఫ్యాషన్ ప్రియులను ప్రభావితం చేస్తోంది. భుజం ప్యాడ్‌లు , మిర్రర్ వర్క్‌తో  నారింజ రంగు హ్యాండ్ ఎంబ్రాయిడరీ జాకెట్‌లోఈ బ్యూటీ ని  చందానీ మెహతా స్టైల్ చేసింది. 

shilpa-shetty-in-an-arpita-mehta-jacket-and-ruffle-sari-is-set-for-a-sparkly-summer

బిర్ధిచంద్ ఘనశ్యామ్‌దాస్ , ఖన్నా జ్యువెలర్స్ నుండి ఉంగరాలు, వృత్తాకార చెవిపోగులు , చేతికి బ్రేస్లెట్లు వంటి ఆభరణాలు వేసుకుని ఈ 47 ఏళ్ల బ్యూటీ మెరిసిపోయింది. అప్‌డో ,బ్లాక్ కోహ్ల్‌ని అందంగా తీర్చిదిద్దుకుని గ్లామ్ లుక్ తో  శిల్పాశెట్టి మిరుమిట్లు గొలిపేలా కనిపించింది. అందరిని మైమరపిస్తోంది. 

shilpa-shetty-in-an-arpita-mehta-jacket-and-ruffle-sari-is-set-for-a-sparkly-summer

శిల్పాశెట్టి ఫ్యాషన్ ఎంపికలు ఏది వచ్చినా అగ్రస్థానంలో ఉంటాయి. చలనచిత్ర ప్రమోషన్‌లు ,రెడ్ కార్పెట్ క్షణాల నుండి ట్రావెల్ డైరీల వరకు, నటి తన అభిమానులను శక్తివంతమైన వార్డ్‌రోబ్ ఎంపికలతో ఆశ్చర్యపరిచేలా చేస్తుంది. రీసెంట్ గా ఈ నటి లాక్మే ఫ్యాషన్ వీక్‌లో దుస్తుల బ్రాండ్ లిమెరిక్ కోసం ర్యాంప్‌పై నడుస్తున్నప్పుడు అందమైన ప్రింటెడ్ పర్పుల్ జంప్‌సూట్‌ను ఎంచుకుంది. స్ట్రాపీ దుస్తులలో నెక్‌లైన్ వద్ద అందమైన వివరాలు ఉన్నాయి, మిడ్‌రిఫ్ ప్రాంతంలో కటౌట్ నమూనా ,బాడీ-హగ్గింగ్ ఫిట్ శిల్పా యొక్క టోన్డ్ బాడీకి ప్రాధాన్యతనిచ్చింది.

shilpa-shetty-in-an-arpita-mehta-jacket-and-ruffle-sari-is-set-for-a-sparkly-summer

ఆమె పూర్తి చేతుల పొడవాటి జాకెట్‌ను ధరించింది, ఆమె రూపానికి మరింత అట్రాక్షన్ ను జోడించింది. శిల్పా గ్లామ్ మేకప్‌లో అదరగొట్టింది. చక్కటి ఆకృతి గల బుగ్గలు , ముదురు గోధుమ లిప్ స్టిక్ పెట్టుకుంది. ఆమె ఒక జత పాయింటెడ్ హీల్స్‌ వేసుకుని తన లుక్‌ను పూర్తి చేసింది.

shilpa-shetty-in-an-arpita-mehta-jacket-and-ruffle-sari-is-set-for-a-sparkly-summer
VSR

విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.

Recent Posts

Mega 158: దుబాయ్‌లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ!

Mega 158: దుబాయ్‌లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ! అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో లేటెస్ట్ న్యూస్…

17 hours ago

Allu Arjun: ‘మన శంకరవరప్రసాద్‌గారు’ సంక్రాంతి బాస్ బస్టర్..బన్నీ పోస్ట్ వైరల్!

Allu Arjun: మన శంకరవరప్రసాద్‌గారు సంక్రాంతి బాస్ బస్టర్..అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన…

18 hours ago

Tollywood: బాక్సాఫీస్ అసలైన లెక్కలు తేలేది ఈరోజు నుంచే

Tollywood: టాలీవుడ్‌లో ఈ సంక్రాంతికి రిలీజైన సినిమాల అసలైన పరీక్ష మొదలవబోతోంది. మొత్తం 5 సినిమాలు ఈ సంక్రాంతికి బరిలో…

2 days ago

MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు!

MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు! అవును ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఇదే మాట చెప్పుకుంటూ సంబరాలు…

3 days ago

Ashika Ranganath: టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా?

Ashika Ranganath: ఆషిక రంగనాథ్ టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా? ప్రస్తుతం తన కెరీర్ చూస్తుంటే అలాగే…

3 days ago

Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఎవరో తెలుసా?

Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఫిక్సైంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న రా అండ్ రస్ట్రిక్ మూవీ…

4 days ago

This website uses cookies.