Categories: EntertainmentLatest

Sara Ali Khan : వైట్ డ్రెస్ లో వయ్యారాలు ఒలకబోస్తున్న బాలీవుడ్ బ్యూటీ

Sara Ali Khan : బాలీవుడ్ బ్యూటీ  సారా అలీ ఖాన్ ప్రస్తుతం తన రాబోయే చిత్రం గ్యాస్‌లైట్ విడుదల కోసం వేచి చూస్తోంది.  విక్రాంత్ మాస్సే , చిత్రాంగద సింగ్ నటిస్తున్న గ్యాస్‌లైట్ అనేది పవన్ కిర్పలాని దర్శకత్వం వహించిన మిస్టరీ థ్రిల్లర్ మూవీ . ఈ చిత్రం OTT ప్లాట్‌ఫారమ్ డిస్నీ+హాట్‌స్టార్‌లో మార్చి 31న విడుదల కానుంది. ప్రస్తుతం సారా పూర్తి స్వింగ్‌లో చిత్రం ప్రమోషన్‌లతో బిజీగా ఉంది. నటి తాజాగా  తన ప్రమోషన్ డైరీల నుండి చిత్రాల స్ట్రింగ్‌ను పంచుకుంది. కుర్రాళ్ళ హృదయాలను దోచుకుంది. 

sara-ali-khan-promotes-gaslight-in-a-white-attire-with-a-poem

సారా ఫ్యాషన్ డిజైనర్ అలెక్స్ పెర్రీకి మ్యూజ్ గా వ్యవహరించింది.  మూవీ ప్రమోషన్‌ల కోసం డిజైనర్ షెల్ఫ్‌ల నుండి తెల్లటి కో-ఆర్డ్ సెట్‌ను ఎంచుకుంది. ఈ అవుట్ ఫిట్ లో సారా ఎంతో హాట్ గా కనిపిస్తోంది. 

sara-ali-khan-promotes-gaslight-in-a-white-attire-with-a-poem

కార్సెట్ వివరాలతో, సన్నటి స్ట్రిప్స్ తో వచ్చిన డీప్ నెక్ లైన్ కలిగిన  తెల్లటి స్లిప్ క్రాప్డ్ టాప్‌లో సారా ఎంతో అందంగా కనిపించింది, వెడల్పు కాళ్లతో వచ్చిన  తెల్లటి హై-వెయిస్ట్ ఫార్మల్ ట్రౌజర్‌తో ను ఈ టాప్ కు జత  చేసింది ఈ బ్యూటీ.

sara-ali-khan-promotes-gaslight-in-a-white-attire-with-a-poem

ఈ వైట్ కలర్ కో ఆర్ సెట్ పిక్స్ ను ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసి  గ్యాస్‌లైట్  ప్రమోషన్ చేస్తోంది. ఈ పిక్స్ తో పాటు కాప్షన్ ను పోస్ట్ చేసింది.  మీకు భయం ఉంటుందని ఆశిస్తున్నాను. కానీ ఇది  ఒక గొప్ప రాత్రి. కాబట్టి గట్టిగా కూర్చోండి, అని సారా మెన్షన్ చేసింది. 

sara-ali-khan-promotes-gaslight-in-a-white-attire-with-a-poem

సారా ఈ అవుట్ ఫిట్ కు తగ్గట్లుగా తెల్లటి హూప్ చెవిపోగులు , తెల్లటి ఫుట్ వేర్ తో తన రూపాన్ని మరింత యాక్సెసరైజ్ చేసింది. తన కురులతో కొప్పు చుట్టుకుని స్టైలిష్ లుక్స్ తో మేస్మెరిసె చేసింది.

sara-ali-khan-promotes-gaslight-in-a-white-attire-with-a-poem

మేకప్ ఆర్టిస్ట్ వర్దన్ నాయక్ సహాయంతో, సారా అందంగా ముస్తాబు అయ్యింది. కనులకు న్యూడ్ ఐషాడో, బ్లాక్ ఐలైనర్, మస్కరాతో నిండిన కనురెప్పలు, గీసిన కనుబొమ్మలు, కాంటౌర్డ్ చెంపలు ఎరుపు రంగు లిప్‌స్టిక్‌తో ఎంతో గ్లామరస్ గా మెరిసిపోయింది. 

VSR

విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.

Recent Posts

Tollywood: పవన్‌తో విడిపోయిన వెంటనే అన్నా కీలక నిర్ణయం..!

Tollywood: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వ్యక్తిగత జీవితం మరోసారి రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ, సోషల్ మీడియా వేదికగానూ హాట్…

1 week ago

AP POLITICS: ఏపీ లోకల్ ఎలక్షన్స్.. వైసీపీకి ప్లస్సా? మైనసా?

AP POLITICS: గత సార్వత్రిక ఎన్నికల్లో ఎదురైన ఘోర పరాజయం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంకా కోలుకోలేదా? అంటే..…

1 week ago

TS POLITICS: రేవంత్ బర్త్‌డే: పట్టించుకోని కాంగ్రెస్ పెద్దలు

TS POLITICS: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఒక…

1 week ago

NATS: షార్లెట్‌లో తెలుగు సంబరాలు.. మిషిగన్‌లో నాట్స్

NATS: అమెరికాలోని షార్లెట్‌ లో నిర్వహించిన ‘షార్లెట్ తెలుగు సంబరాలు 2026’ వేడుకలు ఘనంగా జరిగాయి. చిన్నారులు, యువత, పెద్దలు…

1 month ago

Sai Gangula: న్యూజెర్సీ తెలుగు సమాజానికి నాట్స్ కొత్త నాయకత్వం – చాప్టర్ లీడర్‌గా సాయి గంగుల నియామకం

Sai Gangula: న్యూజెర్సీలోని తెలుగు సమాజానికి ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) కొత్త నాయకత్వాన్ని ప్రకటించింది. నాట్స్ న్యూజెర్సీ…

1 month ago

Srinidhi Shetty: ‘ఆదర్శ కుటుంబం’ శ్రీనిధికి టాలీవుడ్‌లో ఆఫర్స్ తెస్తుందా?

Srinidhi Shetty: కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టికి తెలుగులో ఇప్పటి వరకూ సాలీడ్ దక్కలేదు. కన్నడలో ఆమె నటించిన కేజీఎఫ్…

2 months ago

This website uses cookies.