Shilpa Shetty : శిల్పాశెట్టి అద్భుతమైన ఫ్యాషన్ వాది. ఈ బ్యూటీ కెమెరా ముందు ఎప్పుడు కాంమీపించిన అందరి కళ్ళు ఆటోమాటిక్ గా ఆమె య్ప్ వెళ్లిపోతాయి అని అనడంలో ఎలాంటి సందేహం లేదు. చీరైనా, షార్ట్ అయినా, ఫ్యాషన్ ఈవెంట్ ఉన్న ఈ భామ వేసుకునే అవుట్ ఫైట్స్ అద్భుతంగ ఉంటాయి. అందరి మనసులను దోచేస్తాయి.
తాజాగా శిల్పా శెట్టి తన లేటెస్ట్ ఫోటో షూట్ తో ఇంటర్నెట్ ను షాక్ చేస్తోంది ఈ బ్యూటీ. ఇండో-వెస్ట్రన్ సెట్ ధరించి అదరగొడుతోంది. ఫ్యాషన్ డిజైనర్ అర్పితా మెహతా డిజైన్ చేసిన నారింజ రంగు చీర కట్టుకుని దాని మీదుగా చమ్కీల అంగి వేసుకుని శిల్పా శెట్టి వెడ్డింగ్ ఫ్యాషన్ధ స్టేట్మెంట్స్ అందిస్తోంది. ఈ ఆరంజ్ సారీ అభిమానులను అమితంగా ఆకర్షిస్తోంది. ఈ ఫోటో షూట్ పిక్స్ ను శిల్పా తన ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసి ఫ్యాన్స్ ను తన అందాలతో ఫిదా చేసేస్తోంది.
శిల్పా దేశీ లుక్ మరింత ఎఫెక్టివ్ గా కనిపించేలా ఉపకరణాలను ఎన్నుకుంది. అద్భుతమైన కేశాలంకరణ ను చేసుకుంది. శిల్పా ధరించిన జాకెట్ ఎంతగానో ఫ్యాషన్ ప్రియులను ప్రభావితం చేస్తోంది. భుజం ప్యాడ్‌లు , మిర్రర్ వర్క్‌తో నారింజ రంగు హ్యాండ్ ఎంబ్రాయిడరీ జాకెట్‌లోఈ బ్యూటీ ని చందానీ మెహతా స్టైల్ చేసింది.
బిర్ధిచంద్ ఘనశ్యామ్‌దాస్ , ఖన్నా జ్యువెలర్స్ నుండి ఉంగరాలు, వృత్తాకార చెవిపోగులు , చేతికి బ్రేస్లెట్లు వంటి ఆభరణాలు వేసుకుని ఈ 47 ఏళ్ల బ్యూటీ మెరిసిపోయింది. అప్‌డో ,బ్లాక్ కోహ్ల్‌ని అందంగా తీర్చిదిద్దుకుని గ్లామ్ లుక్ తో శిల్పాశెట్టి మిరుమిట్లు గొలిపేలా కనిపించింది. అందరిని మైమరపిస్తోంది.
శిల్పాశెట్టి ఫ్యాషన్ ఎంపికలు ఏది వచ్చినా అగ్రస్థానంలో ఉంటాయి. చలనచిత్ర ప్రమోషన్‌లు ,రెడ్ కార్పెట్ క్షణాల నుండి ట్రావెల్ డైరీల వరకు, నటి తన అభిమానులను శక్తివంతమైన వార్డ్‌రోబ్ ఎంపికలతో ఆశ్చర్యపరిచేలా చేస్తుంది. రీసెంట్ గా ఈ నటి లాక్మే ఫ్యాషన్ వీక్‌లో దుస్తుల బ్రాండ్ లిమెరిక్ కోసం ర్యాంప్‌పై నడుస్తున్నప్పుడు అందమైన ప్రింటెడ్ పర్పుల్ జంప్‌సూట్‌ను ఎంచుకుంది. స్ట్రాపీ దుస్తులలో నెక్‌లైన్ వద్ద అందమైన వివరాలు ఉన్నాయి, మిడ్‌రిఫ్ ప్రాంతంలో కటౌట్ నమూనా ,బాడీ-హగ్గింగ్ ఫిట్ శిల్పా యొక్క టోన్డ్ బాడీకి ప్రాధాన్యతనిచ్చింది.
ఆమె పూర్తి చేతుల పొడవాటి జాకెట్‌ను ధరించింది, ఆమె రూపానికి మరింత అట్రాక్షన్ ను జోడించింది. శిల్పా గ్లామ్ మేకప్‌లో అదరగొట్టింది. చక్కటి ఆకృతి గల బుగ్గలు , ముదురు గోధుమ లిప్ స్టిక్ పెట్టుకుంది. ఆమె ఒక జత పాయింటెడ్ హీల్స్ వేసుకుని తన లుక్‌ను పూర్తి చేసింది.
Tollywood: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వ్యక్తిగత జీవితం మరోసారి రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ, సోషల్ మీడియా వేదికగానూ హాట్…
AP POLITICS: గత సార్వత్రిక ఎన్నికల్లో ఎదురైన ఘోర పరాజయం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంకా కోలుకోలేదా? అంటే..…
TS POLITICS: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఒక…
NATS: అమెరికాలోని షార్లెట్ లో నిర్వహించిన ‘షార్లెట్ తెలుగు సంబరాలు 2026’ వేడుకలు ఘనంగా జరిగాయి. చిన్నారులు, యువత, పెద్దలు…
Sai Gangula: న్యూజెర్సీలోని తెలుగు సమాజానికి ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) కొత్త నాయకత్వాన్ని ప్రకటించింది. నాట్స్ న్యూజెర్సీ…
Srinidhi Shetty: కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టికి తెలుగులో ఇప్పటి వరకూ సాలీడ్ దక్కలేదు. కన్నడలో ఆమె నటించిన కేజీఎఫ్…
This website uses cookies.